Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-36

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

‘పద్మ శ్రీ’లు:

భారత ప్రభుత్వ పౌర పురస్కారాలలో అత్యుత్తమ శ్రేణి భారత రత్న. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌లు క్రమక్రమంగా ఉన్నతం. ఏటా పద్మ శ్రీ పురస్కారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు నామినేట్ చేస్తున్నాయి. ఢిల్లీ లోని హోం మంత్రిత్వశాఖ వారు ఒక కమిటీ ద్వారా ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు. గత దశాబ్ది కాలంలో మారుమూలన మరుగునపడిన మాణిక్యాలకు వరప్రసాదంగా ఇవి మారాయి. 1954-2024 మధ్య పురస్కార గ్రహీతలు వీరు:

~

1954 – మాచాని సోమప్ప – ప్రజాసేవ; మృణ్మయిరే – ప్రజాసేవ

1955 – లేవు.

1956 – స్థానం నరసింహరావు – కళలు

1957 – ద్వారం వెంకట స్వామి నాయుడు – కళలు

1958 – అర్గుల నాగరాజారావు – వాణిజ్య, పరిశ్రమలు; మోటూరి సత్యనారాయణ – ప్రజాసేవ

1959- లేవు.

1960- అయ్యదేవర కాళేశ్వరరావు – ప్రజాసేవ; కె. యస్. రావు (శాస్త్రం) 1961 – డా. హిల్దా మేరీ లాజరస్ – వైద్యరంగం

1962 – కల్నల్ మహాంకాళి సీతారామారావు – వైద్యరంగం; సి.నరసింహం – సివిల్ సర్వీస్, వి.వి. రామచంద్ర – సివిల్ సర్వీను.

1963 – డా. కె. ఎల్. రావు – సివిల్ సర్వీస్ నోరి గోపాలకృష్ణమూర్తి (ఇంజనీరు)

1964 – జి. రామకోటేశ్వరరావు – శాస్త్రం;

1965 – మీర్ అక్బర్ అలీ ఖాన్ – ప్రజాసేవ.

1966- సయ్యద్ అహమదుల్లా ఖాద్రీ – సాహిత్యం.

1967- యం. యల్. వసంతకుమారి – కళలు; పరీదుద్దీన్ సయ్యద్ -శాస్త్రం. 1968- యం. చలపతిరావు – సాహిత్యం, విద్య; మామిడిపూడి వెంకటరంగయ్య – విద్య;  అక్కినేని నాగేశ్వరరావు -కళలు; యన్.టి. రామారావు-కళలు

1969 – డా. హెచ్. కె షేర్వాణీ – విద్య; నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి – సామాజిక సేవ

1970- వేదాంతం సత్యనారాయణశర్మ – కళలు; రేలంగి వెంకట్రామయ్య – కళలు; డా. సి.యస్. సదాశివం చెట్టి – వైద్యం; గుమ్మడి వెంకటేశ్వరరావు – కళలు; డా. పి.శివారెడ్డి -వైద్యం.

1971- మహమ్మద్ గౌస్- క్రీడలు; దేవన్ వెంకటరెడ్డి – వాణిజ్యం; డా. శిష్ల్టా వెంకట సీతారామశాస్త్రి -ఇంజనీరింగు; అహమ్మద్ నార్మి- కళలు

1972 – అయ్యంకి వెంకటరమణయ్య – సామాజిక సేవ.

1973- లేవు.

1974- బి. నరసింహరెడ్డి – కళలు; డా. హరినారాయణ – సివిల్ సర్వీస్; శ్రీమతి  మౌసుమీ బేగం – సమాజసేవ; కె.కె.చక్రవర్తి – సివిల్ సర్వీస్

1975- శ్రీమతి అర్జుమండ్ వహాబుద్దీన్ అహ్మద్- సమాజసేవ.

1976 – దేవులపల్లి కృష్ణశాస్త్రి – సాహిత్యం; డా. బి.కె. నాయక్ – వైద్యం

1977- మహమ్మద్ ఫైజుద్దీన్ నిజామీ-ఇంజనీరింగ్; సి.నారాయణరెడ్డి – సాహిత్యం

1978, 1979, 1980, – లేవు

1981 – అబిద్ అలీఖాన్- విద్య

1982- లేవు.

1983 – అద్దేపల్లి సర్వి చెట్టి – సామాజిక సేవ; నార్ల తాతారావు – సివిల్ సర్వీస్

1984- డా. ఎ.పి. పాండే – వైద్యం

1985- ఉప్పులూరి గణపతి శాస్త్రి- సాహిత్యం

1986- లేవు.

1987- డా. వనజా అయ్యంగార్ – విద్య

1988- లేవు.

1989 – లేవు.

1990 – జె.పి. మిట్టల్ – కళలు; రామ్ నారాయణ్ అగర్వాల్- ఇంజనీరింగ్

1991- డా. జి. వెంకట్రామాన్- ఇంజనీరింగ్; డా. ఏ.వి.రామారావు – సైన్స్; ఆచార్య బులుసు లక్ష్మణ దీక్షితులు – సైన్స్.

1992 – తాడేపల్లి వెంకన్న – కళలు; డా. నటరాజు రామకృష్ణ – కళలు

(1993 నుండి 1997 వరకు నిలిపి వేశారు.)

1998 – వి.కె. సారస్వత్-సైన్స్; శ్రీమతి శాంతా సిన్హా – సమాజ సేవ

1999 – డా. యం.వి.రావు – సైన్స్; శ్రీమతి కరణం మల్లీశ్వరి- క్రీడలు

2000 – డా. కాకర్ల సుబ్బారావు – వైద్యం

2001 – డా. సి.యం. హబీబుల్లా- వైద్యం; డి.వి. యస్. రాజు – కళలు; డా. డి. ప్రసాదరావు – వైద్యం;  డా. బి. సోమరాజు – వైద్యం; డా. డి. దుర్గాప్రసాదరావు – సైన్సు; డా. యస్. వి. రామారావు – కళలు; మహమ్మద్ అహమ్మద్ జాకీ – సివిల్ సర్వీస్; శ్రీమతి జిలానీ బాను – సాహిత్యం; డా. కల్లం అంజిరెడ్డి – వాణిజ్యం; శ్రీమతి శోభా నాయుడు – కళలు; డా. యస్. టి. జ్ఞానానంద కవి- సాహిత్యం

2002 – డా. తుర్లపాటి కుటుంబరావు – సాహిత్యం; డా. చైతన్యమాయి గంగూలీ-రైతు; డా. జి.నాగేశ్వరరావు – వైద్యం; డా. డి. నాగేశ్వర రెడ్డి – వైద్యం;

డా. ఐ.వి. సుబ్బారావు – సైన్సు; ఆచార్య డి. బాల సుబ్రమణ్యం – సైన్స్

2003 – డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ – సాహిత్యం; యన్. ముఖేష్ కుమార్ – క్రీడలు; రాం గోపాల్ బజాజ్ – కళలు

2004 – నాంపల్లి దివాకర్-సైన్స్; డా. లాల్జీసింగ్ – సైన్స్

2005- పుల్లెల గోపీచంద్ – క్రీడలు; డా. యల్. నరేంద్రనాథ్ – వైద్యం

2006- సానియా మీర్జా – క్రీడలు; ఆచార్య సయ్యద్ హస్నెన్ -సైన్స్; డా. హెచ్.కె. గుప్త- సైన్స్

2007 – ముస్తీబా హడ్సన్ – సాహిత్యం; పి.శ్రీపతి – కళలు, డా. యం మోహన బాబు -కళలు; శ్రీమతి ఆనందా శంకర్ జయంతు కళలు

2008 – డా. ఎల్లా వెంకటేశ్వరరాదు, కళలు; జె. గురప్ప చెట్టి – సాహిత్యం; డా. కె. సూర్యారావు – వైద్యం

2009 – డా. ఏ. సాయిబాబా గౌడ్ – వైద్యం; బేగం బిల్కీస్ లతీఫ్- సామాజిక సేవ; జి. నరసింహరాజు యాదవ్-సైన్స్

2010 – డా. డి. విజయప్రసాద్-సైన్స్; డా. ఏ.వి.యన్. రాజు – పరిశ్రమలు; శోభారాజు – కళలు

2011 – గగన్ నారంగ్-క్రీడలు: ఆచార్ల పుల్లెల శ్రీరామచంద్రుడు – సాహిత్యం; డా. నారాయణ సింగ్- సివిల్ సర్వీస్; ఇ.ఏ.సిద్ధిభీ -సైన్స్; గజం గోవర్ధన్ – కళలు

2012 – యస్.యం. ఆరీఫ్- క్రీడలు; జి.మునిరత్యం- సమాజ సేవ.

2013 – ఆర్. నాగేశ్వరరావు (బాబ్జీ) – కళలు; డా. యు. రామకృష్ణ రాజు – సైన్సు; బాపు – కళలు; గజం అంజయ్య – కళలు; డా. సి.వి.యస్. రామ్-వైద్యం; డా. రాధిక – సాహిత్యం

2014 – నర్రా రవికుమార్ – పరిశ్రమలు; డా. యస్. సారయ్య – వైద్యం; డా. జి. సౌందరరాజన్-వైద్యం; అనుమోలు శ్రీరామారావు – సమాజ సేవ; ఆచార్య కొలకలూరి ఇనాక్ – సాహిత్యం; మహమ్మద్ అలీ బేగ్- కళలు

2015 – డా. ఏ. మంజుల – వైద్యం; కోట శ్రీనివాసరావు – కళలు; పి.వి. సింధు – క్రీడలు; డా. పి. రఘురామ – వైద్యం

2016 – కలాల లక్ష్మణ గౌడ్- కళలు; డా. వై. నాయుడమ్మ – వైద్యం;

మన్నెం గోపిచంద్ – క్రీడలు; టి.వి. నారాయణ – సమాజ సేవ; సునీతా కృష్ణన్ – సమాజ సేవ

2017- చంద్రకాంత్ – సైన్సు; బి.వి.మోహన్ రెడ్డి – పరిశ్రమలు; డా. వి. కోటీశ్వరమ్మ – విద్య; చింతకింది మల్లేశం- సైన్సు; ఆకె యాదగిరిరావు – కళలు; త్రిపురనేని హనూమాన్ చౌదరి – సివిల్ సర్వీస్

2018 – కిదాంబి శ్రీకాంత్ – క్రీడలు.

2019- సునీల్ ఛేత్రి – క్రీడలు; హారిక ద్రోణవల్లి – క్రీడలు; సిరివెన్నెల సీతారామశాస్త్రి – కళలు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు – వ్యవసాయం

2020 – యడ్ల గోపాలరావు – కళలు; దళవాయి చలపతిరావు – కళలు; చింతల వెంకటరెడ్డి – వ్యవసాయం; శ్రీ భాష్యం విజయ సారధి – సాహిత్యం

2021 – ఆశావాది ప్రకాశరావు – సాహిత్యం; అన్నవరపు రామస్వామి -కళలు; సుమతీ రామమోహన రావు – కళలు

2022 – దర్శనం మొగిలయ్య – కళలు; గోసవీడు షేక్ హుసేన్ – కళలు;

పద్మజారెడ్డి – కళలు; షావుకారు జానకి – కళలు; గరికపాటి నరసింహరావు – సాహిత్యం, డా. ఎస్. వి. ఆదినారాయణ రావు – వైద్యం

2023 – యం. వి.గుప్త- సైన్స్; యం. యం. కీరవాణి – కళలు; జి. నాగప్ప -సైన్సు; డా. పి.హనుమంతరావు – వైద్యం; సి.వి.రాజు – కళలు; ఏ. నాగేశ్వరరావు – సైన్సు; కోట సచ్చిదానంద శాస్త్రి – కళలు; యన్. చంద్రశేఖర్ – సమాజ సేవ; ప్రకాష్ చంద్ర సూద్ – సాహిత్యం; బి.రామకృష్ణారెడ్డి – సాహిత్యం

2024 – ఏ. వేలు ఆనందాచారి – కళలు; దాసరి కొండప్ప – కళలు; డి. ఉమా మహేశ్వరి -కళలు; గడ్డం సమ్మయ్య-కళలు; కూరెళ్ల విఠలాచార్య – సాహిత్యం

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version