తెలుగుజాతికి ‘భూషణాలు’ – కొత్త శీర్షిక ప్రారంభం

0
3

[dropcap]భా[/dropcap]రత ప్రభుత్వం ఇటీవల – ప్రధానమంత్రిగా అనేక సంస్కరణల రూపకర్త అయిన శ్రీ పి.వి. నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. పద్మశ్రీల సంఖ్య వందలకు చేరింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్ఫూర్తిదాతలైన భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ లను యథోచితంగా స్మరించుకోవాలనే సంకల్పంతో ప్రముఖ రచయిత, ఇటీవలే అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం అందుకొన్న డా. రేవూరి అనంతపద్మనాభరావు సంచిక పాఠకులకు ధారావాహికంగా జీవనరేఖలు అందించబోతున్నారు.

***

వచ్చే వారం నుంచీ ప్రారంభం

తెలుగుజాతికి ‘భూషణాలు’

చదవండి.. చదివించండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here