Site icon Sanchika

తెలుగుపూల తోట – జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ స్థాయి కవితల పోటీ ప్రకటన

[dropcap]తె[/dropcap]లుగు పూల తోట ఫేస్ బుక్ గ్రూప్, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా “లక్ష్మీ నారాయణ జైనీ జాతీయ స్థాయి  కవితా  పోటీలు” నిర్వహిస్తున్నారు.

స్వీయ వచన కవితలు 25 లైన్లకు మించరాదు (అంశం ఏదైనా).

కవిత ఉన్న పేజీలో కాకుండా కవి పేరు, వివరాలు హామీ పత్రంలో రాయాలి.

విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు వరుసగా రూ.లు 3000,2000,1000  అందజేయ బడతాయి.

చివరి తేదీ మార్చి 30, 2019.

కవితలు ఈ చిరునామాకు పంపాలి. కె.పృథ్వీరాజ్, ప్లాట్ నెంబర్- 408, సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్ ,రైతు బజారు దగ్గర, లింగంపల్లి, నల్లగుండ్ల పోస్ట్, హైదరాబాద్- 19.

పూర్తి వివరాలకు 9440032210, 9502236670 నెంబర్లలో సంప్రదించాలి.

                                  -శాంతి కృష్ణ

                                -వెన్నెల సత్యం

Exit mobile version