[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 30 తేదీన శ్రీశ్రీ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో శ్రీశ్రీ సాహిత్య నిధి వారి ప్రచురణ శ్రీ శ్రీ రచన “తిక్కన సోమయాజి” పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రమ్య భారతి సంపాదకులు చలపాక ప్రకాష్.
చిత్రంలో శ్రీశ్రీ సాహిత్య నిధి నిర్వాహకులు సింగంపల్లి అశోక్ కుమార్, జనసాహితి-. రవికుమార్ తదితరులు ఉన్నారు.