[dropcap]నా[/dropcap] ఇష్టంలో
నిజాన్ని లోపలుంచి
నిన్ను తలచి తలచి
నిలవలేకున్నాను.
నా నిజంలో
నిన్ను బయటకు రానీయక
నాలో నలిగి నలిగి
మెలగలేకున్నాను.
[dropcap]నా[/dropcap] ఇష్టంలో
నిజాన్ని లోపలుంచి
నిన్ను తలచి తలచి
నిలవలేకున్నాను.
నా నిజంలో
నిన్ను బయటకు రానీయక
నాలో నలిగి నలిగి
మెలగలేకున్నాను.