Site icon Sanchika

వాస్తవం

[dropcap]నా[/dropcap] ఊహ నాది
వాడి ఊహ వాడిది
ఊహకు..
హద్దులు లేవు
ఊహించిన..
ప్రతిదీ నిజం కాదు
జీవితం యథార్థం
గ్రహించు
అనుభవించు
ఆచరించు
ఊహ వేరు
వాస్తవం వేరు

Exit mobile version