‘వారణాసి’ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

0
2

యువ జర్నలిస్టు వినోద్ మామిడాల రచించిన యాత్రా చరిత్ర ‘వారణాసి’ ఆవిష్కరణ సభ – ఆహ్వానం.

వేదిక:

పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి, హైదరాబాద్

తేదీ, సమయం:

06-10-2023, శుక్రవారం, మధ్యాహ్నం 3.00 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి

(డిప్యూటీ డైరక్టర్, చిత్రవాణి విభాగం, తెలుగు యూనివర్శిటీ)

ఆవిష్కర్త:

శ్రీ నిఖిలేశ్వర్

(కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత)

గౌరవ అతిథి:

డా. మామిడి హరికృష్ణ

(డైరక్టర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ)

ముఖ్య అతిథులు:

  • శ్రీ సత్యనారాయణ, న్యూస్ ఎడిటర్, వి6 వెలుగు దినపత్రిక
  • శ్రీ ఎస్. వీరయ్య, పూర్వ సంపాదకులు, నవతెలంగాణ
  • శ్రీమతి మెర్సీ మార్గరెట్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
  • శ్రీ వేముల శ్రీనివాసులు, జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, తెలంగాణ
  • శ్రీ దోర్బల బాలశేఖర శర్మ, సీనియర్ జర్నలిస్టు, రచయిత
  • శ్రీ వేణుగోపాల స్వామి పరాంకుశం, సీనియర్ జర్నలిస్టు, సమకాలీన రాజకీయ విశ్లేషకులు
  • శ్రీ కోయ చంద్రమోహన్, వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ బుక్ ఫెయిర్

సాహితీప్రియులకి ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here