Site icon Sanchika

వేలంపాట

[శ్రీ గోలి మధు రచించిన ‘వేలంపాట’ అనే మినీ కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ని[/dropcap]స్సత్తువతో

నోటు గేలానికి

చిక్కిన ఓటు చేప

తెలిసీ తెలియక

వేలానికి పెట్టింది

దేశ క్షేమాన్ని

Exit mobile version