[dropcap]సం[/dropcap]చిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు.
పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన 16 కథలను ఈ ఆదివారం (10 నవంబర్ 2024) నుంచి సంచిక వారపత్రికలో ప్రచురిస్తున్నాము. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.
- అతడు రాతి మనిషి – బలభద్రపాత్రుని ఉదయ శంకర్ – 10 నవంబర్ 24
- అంతఃచక్షువు – డా. సన్నిహిత్ – 10 నవంబర్ 24
- అంత్రాల రొట్టె – బి. కళాగోపాల్ – 10 నవంబర్ 24
- ఊరు రమ్మంటోంది! – కె.వి.లక్ష్మణ రావు – 10 నవంబర్ 24
- కార్తీక దీపాలు – ఆసూరి హనుమత్ సూరి – 10 నవంబర్ 24
- డైరీ – సింగీతం ఘటికాచల రావు – 10 నవంబర్ 24
- నిచ్చెన! – బులుసు సరోజినిదేవి – 17 నవంబర్ 24
- ప్రతుష్టి – సంధ్యా యల్లాప్రగడ – 17 నవంబర్ 24
- బహుశా – జె.ఎస్.వి. ప్రసాద్ – 17 నవంబర్ 24
- బంధం-ఆసరా-అనుబంధం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము – 17 నవంబర్ 24
- బిచ్చగాడు – శిరిప్రసాద్ – 17 నవంబర్ 24
- భిన్న కోణాలు – తిరుమలశ్రీ/పి.వి.వి. సత్యనారాయణ – 24 నవంబర్ 24
- మొక్కై వొంగనిది – కె. లక్ష్మీ శైలజ (కరణం శైలజ) – 24 నవంబర్ 24
- రేపటిని ప్రేమించు – కోపూరి పుష్పాదేవి – 24 నవంబర్ 24
- వాన ముద్దు-వరద వద్దు – మంగు కృష్ణకుమారి – 24 నవంబర్ 24
- వెడ్ షూట్స్ – పి వి రామ శర్మ – 24 నవంబర్ 24
~
సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల తాజా జాబితా:
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలకు సంబంధించి కొందరు రచయితలు తమ కథలను ఉపసంహరించుకుంటామని కోరినందున ఆ కథలను ప్రచురించడం లేదు. సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు సంచిక వార పత్రికలోనూ, మాసపత్రికలోనూ డిసెంబర్ 2024 నుంచి ప్రచురితమవుతాయి. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.
- అట్టడుగు పొర – విజయ్ ఉప్పులూరి
- అద్వైతం – నరహరి రావు బాపురం
- అనుబంధాల సంకెళ్లు! – ఏ.అన్నపూర్ణ
- అభిమన్యుడు – అనిసెట్టి శ్రీధర్
- అమ్మ దగ్గరకి… – కస్తూరి రాజశేఖర్
- అమ్మకి ప్రేమతో (చిరు కానుక) – MG సరస్వతి దేవి
- అలా జరగనివ్వను – వాత్సల్య జి
- అవిడియాలు అను చోర పురాణం – పి.వి.ఆర్.శివకుమార్
- అవ్యక్త గాయం – పొత్తూరి సీతారామరాజు
- అస్తమించని సూర్యుడు – కొత్తపల్లి రవి కుమార్
- ఆత్మశాంతి – వేలూరి ప్రమీలాశర్మ
- ఆదర్శపు అనుబంధాలు – జగన్ మిత్ర / డాక్టర్ కె జె రావు
- ఆప్తుడు – సింగీతం ఘటికాచల రావు
- ఆమె ఆశయానికి కంచె – కొత్త ప్రియాంక (భానుప్రియ)
- ఆమెకు అందిన ఉత్తరం – సృజన
- ఇలలో దేవత – గొర్రెపాటి శ్రీను
- ఇసుక గూళ్ళు – పాలేగారు ఇందుమతి
- ఈనాటి ఈబంధమేనాటిదో – మోహనరావు మంత్రిప్రగడ
- ఎల్లక – వజ్జీరు ప్రదీప్
- ఎల్లాయమ్మ చిట్కా – జొన్నలగడ్డ మార్కండేయులు.
- ఏమీ అక్కర్లేదు – అనూశ్రీ గౌరోజు
- ఒక వెలుగు చార – సింహప్రసాద్
- ఓ రేయి! తెలవారకోయి! – సృజన
- ఓస్ ఇంతేనా – సింగీతం ఘటికాచల రావు
- కాంతి రేఖలు – వెంకట సుధారమణ పూడిపెద్ది
- కాళరాత్రి – పారుపల్లి అజయ్ కుమార్
- కిటికీ – జె.శ్యామల
- కీర్తి – షహనాజ్ బతుల్
- కొత్త ఊపిరి – వి. శారద
- కోడ్ నెంబర్ – భాగవతుల భారతి
- కోణార్క్ ఎక్స్ ప్రెస్ నవ్వింది – దాసరి మోహన్
- క్షణకాలం – అంజనీదేవి శనగల
- గాంధీ – వంశీకృష్ణ (తాటికొండాల సత్యనారాయణ)
- గీత – వి. ప్రసాదరావు
- గుదిబండలు – బివిడి ప్రసాద రావు
- గెలవడమంటే – నామని సుజనాదేవి
- చనుబాలు – వాడపల్లి పూర్ణ కామేశ్వరి
- చిత్ర కథ – శింగరాజు శ్రీనివాసరావు
- చేసిన కర్మము చెడని పదార్థము! – సరస్వతి కరవది
- జాలి లేని బ్రహ్మయ్య – ఆరుపల్లి గోవిందరాజులు
- జీవన మాధుర్యం – వి. ప్రసాద రావు
- జ్ఞాని – పొన్నాడ సత్య ప్రకాశ రావు
- జ్ఞాపకాల పొదరిల్లు – యలమర్తి అనూరాధ
- డాలర్ బాబాయి – భమిడి వెంకటేశ్వర్లు
- తమసోమా జ్యోతిర్గమయ.. – బి.కళాగోపాల్
- తెగిన గాలిపటం – అడప రాజు
- తెగిన బంధాలు – డా. మైలవరపు లలితకుమారి
- తెలి మంచు – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
- దహనం – శింగరాజు శ్రీనివాసరావు
- దాదీమా – సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
- దురభిమానం – L.N. మంగారత్నం
- దేహం తండ్రి ప్రసాదం – జగన్ మిత్ర / డాక్టర్ కె జె రావు
- ధైర్యం మన తోడుంటే.. – G S.S. కళ్యాణి
- నామజపం – సంధ్యా యల్లాప్రగడ
- నిజం – పద్మావతి దివాకర్ల
- నిజంగా మాది ప్రేమే.. – పాణ్యం దత్తశర్మ
- నిన్నా మొన్నటి ముచ్చట – పెనుమాక నాగేశ్వరరావు
- నిశ్శబ్ద యుద్ధం – గొర్తి వాణి శ్రీనివాస్
- నీ తోడు ఎన్నడు వీడకు! – తెలికిచెర్ల విజయలక్ష్మి
- నేల చెప్పిన రహస్యం… – శైలజామిత్ర
- నోన్ డెవిల్ – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
- న్యాయం కావాలి – పుట్టి నాగలక్ష్మి
- పదిల కదంబం – శ్రీరుద్ర / రుద్రవరపు శ్రీధర్
- పరివర్తన – వెంపరాల దుర్గాప్రసాద్
- పరిష్కృతి – సింగీతం విజయలక్శ్మి
- పల్లె ప్రకృతి వనం మన ఊరు నందన వనం – డి. వివేకానంద
- పాలవన్నె – వడలి రాధాకృష్ణ
- పిల్లలు – వెంపరాల దుర్గాప్రసాద్
- పుణ్య గోదావరి – పోలసల వేట – రాజు.కల్లూరి
- పునరపి – వింజనంపాటి రాఘవరావు
- పునరపి జననం – సీత
- పునీత పునర్జీవితం – విజయారంగనాథం
- పెద్దమ్మ కోరిక – డాక్టర్ మామిడాల శైలజ
- పెద్దాపురం అల్లుడుగారికి బుద్ధి వచ్చింది – నల్లబాటి రాఘవేంద్రరావు
- పొట్లం కట్టిన పేపర్ – సురేఖ పులి
- ప్రతిచర్య – డా. మజ్జి భారతి
- ప్రయోజన విద్య – సింగీతం ఘటికాచల రావు
- ప్రేమ ఒక అద్భుతం – ఓట్ర ప్రకాష్ రావు
- ఫ్యామిలీ స్టార్ – వసుంధర
- బాధలో.. – వి. రాజారామమోహన రావు
- మందు కంటే మత్తెక్కించేవి – అంబల్ల జనార్దన్
- మరపురాని మనిషి – ఇరిగినేని హనుమంతరావు
- మరీచిక – ఘండికోట విశ్వనాధం
- మళ్ళీ తాకిన పరిమళం…! – అవ్వారు శ్రీధర్ బాబు
- మాధవ గీతం – మళ్ళ .కారుణ్య కుమార్
- మానవత్వపు పరిమళింపు – L.N. మంగారత్నం
- (మా)నవజీవనం – టి. వి. యెల్. గాయత్రి
- మిత్రద్వయం – అప్పరాజు నాగజ్యోతి
- మీనా – కొత్తపల్లి రవి కుమార్
- మూగమనసులు – తాడూరి స్నిగ్ధ
- మూడు మనసుల మూగ వేదన – సిహెచ్. సి. ఎస్. శర్మ
- మైక్రో టు మాక్రో – కవిత బేతి
- యక్ష ప్రశ్న – జి. ఉమామహేశ్వర్
- యాభై రూపాయలు – మహేష్ విరాట్
- యే ఆగ్ కబ్ భుజేగీ- లక్ష్మీ గాయత్రి
- రంగు రంగుల పూలు – బండారి రాజ్ కుమార్
- రారా మా ఇంటికి – వి శ్రీనివాస మూర్తి
- రెచ్చగొట్టిన పేదరికం – అగతంబిడి ఉదయ్ కైలాష్
- లంకె బిందెలు – డా. వాణీ సుబ్రహ్మణ్యం
- వరద – డా. కొఠారి వాణి చలపతిరావు
- వాళ్ళు దేవుళ్ళు కాదు – మాధవి బైటారు/దేవి తనయ
- వికసించిన అభిమానం – అవేరా/అనుసూరి వేంకటేశ్వర రావు
- విసర్జన విస్తరి – శ్రీదేవి బంటుపల్లి
- సతి గమనం ఎంత కఠినం – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
- సబల – టి. వి. యెల్. గాయత్రి
- సరదాగా సెల్ఫీ – L.N. మంగారత్నం
- సర్‌ప్రైజ్ – పెద్దాడ సత్యనారాయణ
- సారం-సంసారం – తెన్నేటి శ్యామకృష్ణ
- సారీ అత్తమ్మా .. – వి. శాంతి ప్రబోధ
- సావాస దోషం – కె.వి.లక్ష్మణ రావు
- సినీవాలి – కె ఎన్ మనోజ్ కుమార్
- సిరిగల చోటు – గొర్రెపాటి శ్రీను
- సుపారి కిల్లర్ – డాక్టర్ మామిడాల శైలజ
- సుబ్బన్న పరుగు – పొత్తూరి సీతారామరాజు
- సుబ్బూ ది గ్రేట్ – ఆరుపల్లి గోవిందరాజులు
- సైకాలజీ రివర్స్ – గంగాధర్ వడ్లమన్నాటి
~
దీపావళి కథల పోటీలో ఎంపికైన సాధారణ కథల ప్రచురణ వలన, మామూలుగా సంచికకు పంపిన కథల ప్రచురణకు కొంత సమయం పడుతుంది. రచయితలు సహకరించగలరు. ధన్యవాదాలు.