22. స్వప్నం

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]క[/dropcap]లగన్నాను నిన్నే కలగన్నాను
కలలో స్వప్నంలా కనిపించావు
అది నిజమని భ్రమలో ఉంచావు
కనులు తెరవక ముందే కల నుండి జారి పోయావు
ఎక్కడ అని, వెతకను నిన్ను, ఎన్నాళ్లిలా కలలు కనను
కలను కల లాగే ఉంచుతావా
నిజం చేస్తావా, ఎన్నాళ్లీ దోబుచులాట  కన్నులు
మూయక ముందు కనుల ముందు నిలువవా!