[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) నామకరణం వేడుక (4) |
3) సంపెంగ పువ్వు (4) |
7) ముసలితనం, ఒక రాక్షసి, కత్తిపిడి (2) |
9) పోటీ; పోలిక (2) |
10) ఆశ్చర్యం, అధికమైన, అశక్యమైన (3) |
11) తెలుగు సంవత్సరాలలో 18వ సంవత్సరము (3) |
14) చేటని తమిళంలో — అంటారు (2) |
15) పూర్తిగా నశించు, మొదలాఱు, మొదలూడు (7) |
18) ధనము, సంపద (2) |
19) పౌర్ణమి (3) |
20) అంతా, సకలము, సమస్తము (3) |
24) గృహము, నివాసము, – య గుణింతంతో వ్రాయండి (2) |
25) గాలి (4) |
27) సమానము కాదు (4) |
28) భూమి (2) |
29) ఉసిరిక, పచ్చ గంధం, మేటుల, దక్షిణ పాంచాలమునకు ముఖ్యపట్టణము (3) |
30) కుంకుమ పువ్వు, దేవతల వల్ల పొందే కోరిక, వరించడం, ఒక నిధి, మేలైన (2) |
నిలువు:
1) పుష్యమి నక్షత్రం, నీతిశాస్త్రం, ఒక కాలమానం (4) |
2) మత్తు పానీయం (2) |
4) నగవు; హాసము (2) |
5) పక్షిని పెట్టి పెంచెడు గూడు, శరీరము (4) |
6) భక్తరామదాసు యొక్క మేనమామలు (7) |
8) యుద్ధభూమి (4) |
12) సరదా, పండుగ, కుతూహలం, వినోదము (3) |
13) పావురము (3) |
16) ఒకానొక యజ్ఞము, యజ్ఞవిశేషము (4) |
17) పుణ్యస్త్రీ, సువాసిని, సుమంగళి (5) |
21) కంటకము, వరిముల్లు, త్రాసుముల్లు (2) |
22) జాజి చెట్టు, స్త్రీ (3) |
23) ఆడవాళ్ళ భర్త తమ్ముడు, చెల్లెలి మొగుడు (3) |
26) విహంగము, పక్కి (2) |
27) సలిలం లా ధ్వనించే అల్పము, మధ్య అక్షరం మాయం (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 నవంబర్ 05వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 139 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 నవంబర్ 10 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 137 జవాబులు:
అడ్డం:
1.పంచవటి 3. గజేంద్రుడు 5. వీణ 6. పని 8. హంకారము 9. తిమ్మరుసు 10. పద్మాలయ 12. రవణకం 15. వీల 16. కసుగాయ 19. తూర్పు 20. ముసిముసి 21. వులుముడు
నిలువు:
1.పంకేరుహం 2) టిప్పణము 3. గణపతి 4) డుత్రుపుసు 5. వీర 7. నిమ్మ 10. పద్మకము 11. యవీయసి 12. రవీషువు 13. వల 14. కందర్పుడు 17. సుసి 18. గాము 19. తూము
సంచిక – పద ప్రతిభ 137 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మంజులదత్త కె
- పి.వి.రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]