2024 దీపావళి పోటీ కథల ప్రచురణ – అప్‌డేట్

0
3

[dropcap]సం[/dropcap]చిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు.

పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన 16 కథలను ఈ ఆదివారం (10 నవంబర్ 2024) నుంచి సంచిక వారపత్రికలో ప్రచురిస్తున్నాము. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.

  1. అతడు రాతి మనిషి – బలభద్రపాత్రుని ఉదయ శంకర్ – 10 నవంబర్ 24
  2. అంతఃచక్షువు – డా. సన్నిహిత్‌ – 10 నవంబర్ 24
  3. అంత్రాల రొట్టె – బి. కళాగోపాల్ – 10 నవంబర్ 24
  4. ఊరు రమ్మంటోంది! – కె.వి.లక్ష్మణ రావు – 10 నవంబర్ 24
  5. కార్తీక దీపాలు – ఆసూరి హనుమత్ సూరి – 10 నవంబర్ 24
  6. డైరీ – సింగీతం ఘటికాచల రావు – 10 నవంబర్ 24
  7. నిచ్చెన! – బులుసు సరోజినిదేవి – 17 నవంబర్ 24
  8. ప్రతుష్టి – సంధ్యా యల్లాప్రగడ – 17 నవంబర్ 24
  9. బహుశా – జె.ఎస్.వి. ప్రసాద్ – 17 నవంబర్ 24
  10. బంధం-ఆసరా-అనుబంధం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము – 17 నవంబర్ 24
  11. బిచ్చగాడు – శిరిప్రసాద్ – 17 నవంబర్ 24
  12. భిన్న కోణాలు – తిరుమలశ్రీ/పి.వి.వి. సత్యనారాయణ – 24 నవంబర్ 24
  13. మొక్కై వొంగనిది – కె. లక్ష్మీ శైలజ (కరణం శైలజ) – 24 నవంబర్ 24
  14. రేపటిని ప్రేమించు – కోపూరి పుష్పాదేవి – 24 నవంబర్ 24
  15. వాన ముద్దు-వరద వద్దు – మంగు కృష్ణకుమారి – 24 నవంబర్ 24
  16. వెడ్ షూట్స్ – పి వి రామ శర్మ – 24 నవంబర్ 24

~

సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల తాజా జాబితా:

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలకు సంబంధించి కొందరు రచయితలు తమ కథలను ఉపసంహరించుకుంటామని కోరినందున ఆ కథలను ప్రచురించడం లేదు. సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు సంచిక వార పత్రికలోనూ, మాసపత్రికలోనూ డిసెంబర్ 2024 నుంచి ప్రచురితమవుతాయి. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.

  • అట్టడుగు పొర – విజయ్ ఉప్పులూరి
  • అద్వైతం – నరహరి రావు బాపురం
  • అనుబంధాల సంకెళ్లు! – ఏ.అన్నపూర్ణ
  • అభిమన్యుడు – అనిసెట్టి శ్రీధర్
  • అమ్మ దగ్గరకి… – కస్తూరి రాజశేఖర్
  • అమ్మకి ప్రేమతో (చిరు కానుక) – MG సరస్వతి దేవి
  • అలా జరగనివ్వను – వాత్సల్య జి
  • అవిడియాలు అను చోర పురాణం – పి.వి.ఆర్.శివకుమార్
  • అవ్యక్త గాయం – పొత్తూరి సీతారామరాజు
  • అస్తమించని సూర్యుడు – కొత్తపల్లి రవి కుమార్
  • ఆత్మశాంతి – వేలూరి ప్రమీలాశర్మ
  • ఆదర్శపు అనుబంధాలు – జగన్ మిత్ర / డాక్టర్ కె జె రావు
  • ఆప్తుడు – సింగీతం ఘటికాచల రావు
  • ఆమె ఆశయానికి కంచె – కొత్త ప్రియాంక (భానుప్రియ)
  • ఆమెకు అందిన ఉత్తరం – సృజన
  • ఇలలో దేవత – గొర్రెపాటి శ్రీను
  • ఇసుక గూళ్ళు – పాలేగారు ఇందుమతి
  • ఈనాటి ఈబంధమేనాటిదో – మోహనరావు మంత్రిప్రగడ
  • ఎల్లక – వజ్జీరు ప్రదీప్
  • ఎల్లాయమ్మ చిట్కా – జొన్నలగడ్డ మార్కండేయులు.
  • ఏమీ అక్కర్లేదు – అనూశ్రీ గౌరోజు
  • ఒక వెలుగు చార – సింహప్రసాద్
  • ఓ రేయి! తెలవారకోయి! – సృజన
  • ఓస్ ఇంతేనా – సింగీతం ఘటికాచల రావు
  • కాంతి రేఖలు – వెంకట సుధారమణ పూడిపెద్ది
  • కాళరాత్రి – పారుపల్లి అజయ్ కుమార్
  • కిటికీ – జె.శ్యామల
  • కీర్తి – షహనాజ్ బతుల్
  • కొత్త ఊపిరి – వి. శారద
  • కోడ్ నెంబర్ – భాగవతుల భారతి
  • కోణార్క్ ఎక్స్ ప్రెస్ నవ్వింది – దాసరి మోహన్
  • క్షణకాలం – అంజనీదేవి శనగల
  • గాంధీ – వంశీకృష్ణ (తాటికొండాల సత్యనారాయణ)
  • గీత – వి. ప్రసాదరావు
  • గుదిబండలు – బివిడి ప్రసాద రావు
  • గెలవడమంటే – నామని సుజనాదేవి
  • చనుబాలు – వాడపల్లి పూర్ణ కామేశ్వరి
  • చిత్ర కథ – శింగరాజు శ్రీనివాసరావు
  • చేసిన కర్మము చెడని పదార్థము! – సరస్వతి కరవది
  • జాలి లేని బ్రహ్మయ్య – ఆరుపల్లి గోవిందరాజులు
  • జీవన మాధుర్యం – వి. ప్రసాద రావు
  • జ్ఞాని – పొన్నాడ సత్య ప్రకాశ రావు
  • జ్ఞాపకాల పొదరిల్లు – యలమర్తి అనూరాధ
  • డాలర్ బాబాయి – భమిడి వెంకటేశ్వర్లు
  • తమసోమా జ్యోతిర్గమయ.. – బి.కళాగోపాల్
  • తెగిన గాలిపటం – అడప రాజు
  • తెగిన బంధాలు – డా. మైలవరపు లలితకుమారి
  • తెలి మంచు – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
  • దహనం – శింగరాజు శ్రీనివాసరావు
  • దాదీమా – సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
  • దురభిమానం – L.N. మంగారత్నం
  • దేహం తండ్రి ప్రసాదం – జగన్ మిత్ర / డాక్టర్ కె జె రావు
  • ధైర్యం మన తోడుంటే.. – G S.S. కళ్యాణి
  • నామజపం – సంధ్యా యల్లాప్రగడ
  • నిజం – పద్మావతి దివాకర్ల
  • నిజంగా మాది ప్రేమే.. – పాణ్యం దత్తశర్మ
  • నిన్నా మొన్నటి ముచ్చట – పెనుమాక నాగేశ్వరరావు
  • నిశ్శబ్ద యుద్ధం – గొర్తి వాణి శ్రీనివాస్
  • నీ తోడు ఎన్నడు వీడకు! – తెలికిచెర్ల విజయలక్ష్మి
  • నేల చెప్పిన రహస్యం… – శైలజామిత్ర
  • నోన్ డెవిల్ – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
  • న్యాయం కావాలి – పుట్టి నాగలక్ష్మి
  • పదిల కదంబం – శ్రీరుద్ర / రుద్రవరపు శ్రీధర్
  • పరివర్తన – వెంపరాల దుర్గాప్రసాద్
  • పరిష్కృతి – సింగీతం విజయలక్శ్మి
  • పల్లె ప్రకృతి వనం మన ఊరు నందన వనం – డి. వివేకానంద
  • పాలవన్నె – వడలి రాధాకృష్ణ
  • పిల్లలు – వెంపరాల దుర్గాప్రసాద్
  • పుణ్య గోదావరి – పోలసల వేట – రాజు.కల్లూరి
  • పునరపి – వింజనంపాటి రాఘవరావు
  • పునరపి జననం – సీత
  • పునీత పునర్జీవితం – విజయారంగనాథం
  • పెద్దమ్మ కోరిక – డాక్టర్ మామిడాల శైలజ
  • పెద్దాపురం అల్లుడుగారికి బుద్ధి వచ్చింది – నల్లబాటి రాఘవేంద్రరావు
  • పొట్లం కట్టిన పేపర్ – సురేఖ పులి
  • ప్రతిచర్య – డా. మజ్జి భారతి
  • ప్రయోజన విద్య – సింగీతం ఘటికాచల రావు
  • ప్రేమ ఒక అద్భుతం – ఓట్ర ప్రకాష్ రావు
  • ఫ్యామిలీ స్టార్ – వసుంధర
  • బాధలో.. – వి. రాజారామమోహన రావు
  • మందు కంటే మత్తెక్కించేవి – అంబల్ల జనార్దన్
  • మరపురాని మనిషి – ఇరిగినేని హనుమంతరావు
  • మరీచిక – ఘండికోట విశ్వనాధం
  • మళ్ళీ తాకిన పరిమళం…! – అవ్వారు శ్రీధర్ బాబు
  • మాధవ గీతం – మళ్ళ .కారుణ్య కుమార్
  • మానవత్వపు పరిమళింపు – L.N. మంగారత్నం
  • (మా)నవజీవనం – టి. వి. యెల్. గాయత్రి
  • మిత్రద్వయం – అప్పరాజు నాగజ్యోతి
  • మీనా – కొత్తపల్లి రవి కుమార్
  • మూగమనసులు – తాడూరి స్నిగ్ధ
  • మూడు మనసుల మూగ వేదన – సిహెచ్. సి. ఎస్. శర్మ
  • మైక్రో టు మాక్రో – కవిత బేతి
  • యక్ష ప్రశ్న – జి. ఉమామహేశ్వర్
  • యాభై రూపాయలు – మహేష్ విరాట్
  • యే ఆగ్ కబ్ భుజేగీ- లక్ష్మీ గాయత్రి
  • రంగు రంగుల పూలు – బండారి రాజ్ కుమార్
  • రారా మా ఇంటికి – వి శ్రీనివాస మూర్తి
  • రెచ్చగొట్టిన పేదరికం – అగతంబిడి ఉదయ్ కైలాష్
  • లంకె బిందెలు – డా. వాణీ సుబ్రహ్మణ్యం
  • వరద – డా. కొఠారి వాణి చలపతిరావు
  • వాళ్ళు దేవుళ్ళు కాదు – మాధవి బైటారు/దేవి తనయ
  • వికసించిన అభిమానం – అవేరా/అనుసూరి వేంకటేశ్వర రావు
  • విసర్జన విస్తరి – శ్రీదేవి బంటుపల్లి
  • సతి గమనం ఎంత కఠినం – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
  • సబల – టి. వి. యెల్. గాయత్రి
  • సరదాగా సెల్ఫీ – L.N. మంగారత్నం
  • సర్‌ప్రైజ్ – పెద్దాడ సత్యనారాయణ
  • సారం-సంసారం – తెన్నేటి శ్యామకృష్ణ
  • సారీ అత్తమ్మా .. – వి. శాంతి ప్రబోధ
  • సావాస దోషం – కె.వి.లక్ష్మణ రావు
  • సినీవాలి – కె ఎన్ మనోజ్ కుమార్
  • సిరిగల చోటు – గొర్రెపాటి శ్రీను
  • సుపారి కిల్లర్ – డాక్టర్ మామిడాల శైలజ
  • సుబ్బన్న పరుగు – పొత్తూరి సీతారామరాజు
  • సుబ్బూ ది గ్రేట్ – ఆరుపల్లి గోవిందరాజులు
  • సైకాలజీ రివర్స్ – గంగాధర్ వడ్లమన్నాటి

~

దీపావళి కథల పోటీలో ఎంపికైన సాధారణ కథల ప్రచురణ వలన, మామూలుగా సంచికకు పంపిన కథల ప్రచురణకు కొంత సమయం పడుతుంది. రచయితలు సహకరించగలరు. ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here