‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం: |
1. హర్రీబర్రీ. ధ్వన్యనుకరణ శబ్దం. హైదరాబాదు వంటి నగరాలలో ప్రజల జీవనస్థితి. (6) |
4. హర హరా! (4) |
7. మరురాణి కలిగియున్న gem. (2) |
8. ఆడుగాడిద (2) |
9. నీదు జోలను వీడ కుండ నీడను వదిలి వెనుకకు చూడు. కుంభకర్ణుడు కనిపిస్తాడు. (7) |
11. మగడు సుకుమారుడేమీ కాడు. అసాధ్యుడు. (3) |
13. అరణ వరణ తరణలతో దిగుట. (5) |
14. మొదలు కనబడి బడి వదలితే మల్లయుద్ధములో ఒక పట్టు తెలుస్తుంది. (5) |
15. నంది తన్నితే ఆడపడుచు దర్శనభాగ్యం కలుగుతుంది. (3) |
18. సూర్యుడు మూడు రంగుల దేవుడేనా? (4,3) |
19. నీచ వ్యవహారములో ఒక మందు దినుసు. (2) |
21. ఇదిగో లేనిది అహమేగా. (2) |
22. రంగోళి. రచించిన ముగ్గు. (4) |
23. కళ, లలిత అనే అమ్మాయిల fine arts. (6) |
నిలువు |
1. ఆ మాయావిని సరిద్దితే రోగగ్రస్తుడయ్యాడు. (4) |
2. కొణిదల వారి మధ్య రాజుగారు. (2) |
3. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి. (5) |
5. శిఖరమున జుట్టు. (2) |
6. తామర వంటి మొగము గలది. స్త్రీ. (6) |
9. కుంభవృష్టి(4,3) |
10. నాగలిని ధరించినవాడు. అచ్చతెనుగులో బలరాముడు. (4,3) |
11. లెక్కగట్టుట. (3) |
12. పెంకె ఆవు. (3) |
13. దిక్కు తోచనిది. (6) |
16. ఈయది కోవిల. కాగడాను వెదుకు. (5) |
17. క్రయము. (4) |
20. తిరగబడ్డ ఆలమంద. (2) |
21. బుధుని భార్య. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూలై 14వ తేదీన వెలువడతాయి.
పదసంచిక-6 జవాబులు:
అడ్డం:
1.నేతిబీరకాయ 4.పుష్యరాగం 7.పత్తి 8.కడ 9.తాతినేని వనజ 11.మతము 13.చదువుపిట్ట 14.సన్నహనము 15.సిప్రాలి 18.రాజశేఖరరెడ్డి 19.త్రయ 21.మూట 22.ముష్టివాడు 23.దుష్టసమాసము
నిలువు:
1.నేపథ్యము 2.తిత్తి 3.యమునిదూత 5.రాక 6.గండభేరుండము 9.తారకవురామారా 10.జగన్మోహనరెడ్డి 11.మట్టసి 12.ముసలి 13.చలనచిత్రము 16.ప్రాణంఖరీదు 17.మర్కటము 20.యష్టి 21.మూస
పదసంచిక-6కి సరైన సమాధానాలు పంపిన వారు:
- పాటిబళ్ళ శేషగిరిరావు
- అనూరాధాసాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- శారద పోలంరాజు
- శుభా వల్లభ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
- వర్ధని మాదిరాజు
- మధుసూదనరావు తల్లాప్రగడ