[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నేత్రపర్వము (6) |
4. కవనపు పునాది అక్షరాలను సరిచేసి గుణింతాలు చేరిస్తే యుద్ధం (4) |
7. మొన్నకు రేపు (2) |
8. కుమారసంభవంలో పచ్చిపులుసు (2) |
9. మనోరమ రెండో కూతురంటే కనుక్కోవడం కష్టమే! తండ్రిపేరు చెప్పాలి కదా? (4,3) |
11. పచ్చకామెర్లవాడికి కనిపించే ఊరగాయ (3) |
13. నిలువు 3 ను పోలిన దీర్ఘదర్శి. (5) |
14. గిరిజాల మధు చెంతనున్న మైకా (5) |
15. లేగదూడ రావాల అంటే వస్తుంది. (3) |
18. ధనికురాలైన స్త్రీని ఈమెతో పోలుస్తారు. (4,3) |
19. ఇది పాడటమంటే సపోర్ట్ చేయడమే. (2) |
21. చూర్ణము (2) |
22. ఘోరంగా మోసగింపబడటం (4) |
23. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే… పాట ఉన్న చిత్రం (6) |
నిలువు:
1. కభాషలో నిట్టు గారడీ(4) |
2. కానున్నది మధ్య నునుపైనది (2) |
3. అడ్డం 13ను పోలిన రాజనీలము (5) |
5. ముకురములో గోళము (2) |
6. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన హిట్ సినిమా. (6) |
9. మేనక పుత్రుడే కానీ తండ్రి పేరు చెప్పకపోతే ఎలా?(7) |
10. ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు చూడచూడ (3,2,2) |
11. జలపక్షిలో వాత్స్యాయనుడు (3) |
12. జడబిళ్ళ క్రింది నుండి పైకి (3) |
13. ఆకాశగంగ (6) |
16. యూరప్ నుంచి భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన వాడు.(5) |
17. ఎనివిదవ కాదు, పదవ కాదు (4) |
20. దీని నీడ, పుష్ప, ఫలాదులు కోరినవారు తరింతురు. (2) |
21. బాధ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 12 తేదీన వెలువడతాయి.
పదసంచిక-58 జవాబులు:
అడ్డం:
1.పదండి ముందుకు 4.అల్పజీవి 7.దిదా 8.విగ్ర 9.కొలిమంటుకున్నది 11.లకుమ 13.తొగగాదిలి 14.జిసనద్మము/జిద్మనసము 15.తకిలీ 18.కంటకభక్షకము 19.సహో 21.ప్రభు 22.ముదావహం 23.లుప్తప్రతిజ్ఞుడు
నిలువు:
1.పదివేలు 2.దందా 3. కుక్కటుకాకు/కుకాటుక్కకు 5.జీవి 6.విగ్రహవాక్యము 9.కొత్తబంగారులోకం 10.దినదినగండము 11.లలిత 12.మజిలీ 13.తొడపాయసము 16.కిటీభములు 17.సనాభుడు 20.హోదా 21.ప్రజ్ఞు
పదసంచిక-58 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- కన్యాకుమారి బయన
- భాగవతుల కృష్ణారావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- తాతిరాజు జగం
- శంభర వెంకట రామ జోగారావు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.