జూలై 2020 ప్రయత్నం By - July 1, 2020 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]భా[/dropcap]వాల కెరటాలు మస్తిష్కం తీరాన్ని తాకుతున్నాయి నిరంతరం అక్షర రూపం దాల్చిన కవితా నక్షత్రాలను మాత్రం వినీల సాహితీ ఆకాశంలో ఒక్కొక్కటిగా పేర్చుతున్నాను ఏనాటికైనా పాలపుంత ధారగా మారుతుందన్న చిన్ని ఆశతో.