[dropcap]సా[/dropcap]ధారణంగా సంచికలో రచనలు పత్రిక ప్రతి నెల ఒకటవ తేదీన, ఇంకా నెలలో ప్రతీ ఆదివారం అప్‍లోడ్ అవుతాయి.
ఆగస్టు 2020 ఒకటో తేదీ శనివారం అయింది. నెలవారీ కొత్త ఆర్టికల్స్ ప్రచురితమవ్వాలి. కానీ మరునాడు ఆదివారం కావడంతో – వారం వారం వచ్చే ప్రచురణలకు మధ్య ఒకే ఒక రోజు తేడా ఉండి, ఒకటో తేదీ అప్‍లోడ్ చేసిన రచనలు వెనక్కి వెళ్ళిపోతాయి. దీంతో ఎక్కువ మంది పాఠకులు చూసే అవకాశం ఉండదు.
అందుకని ఈ ఆగస్టు నెల మొదటి సంచికని ఒకటో తేదీన కాకుండా, రెండో తేదీన ఆదివారం నాడు వారం వారం వచ్చే రచనలతో కలిపి విడుదల చేస్తున్నాము.
పాఠకులు, రచయితలు, కాలమిస్ట్‌లు గమనించగలరు.
ధన్యవాదాలు.
సంచిక టీమ్