[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మనకున్న కొద్దిమంది మహిళా అవధానులలో ఒకరు. మరొకరితో కలిసి జంట అవధానాలు కూడా చేస్తున్నారు. (6) |
4. తటవర్తి జ్ఞానప్రసూన గారి లిఖిత పత్రిక(4) |
7. చపలచిత్తుడు సాపు కానిదానిని మింగాడు. (2) |
8. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఈ గ్రామం ఓ కొలమానం. (2) |
9. సెవెన్ సమురాయ్ సినిమా దర్శకుడు. (3,4) |
11. క్షణికమైంది కాబట్టే అటూ ఇటూ అయ్యింది. (3) |
13. చెరుకు రామ్మోహనరావు వ్యాసాల సంపుటి (5) |
14. ముసలీ ముతకా దివాలా తీస్తే దానిలో ఆలస్యం కనిపిస్తుంది. (5) |
15. వరండా (3) |
18. సాధారణంగా చట్టసభలలో సమావేశాలు ప్రారంభం కాగానే చేపట్టే తొలి కార్యక్రమము. మొదట్లో సకారం నకారమైంది. (3,4) |
19. శిశువుకు అనుస్వారం జోడిస్తే దుష్కృతమా? (2) |
21. స్టార్ మహిళ వ్యాఖ్యాత్రి (2) |
22. అక్రమ పారితోషిక గ్రహీత (4) |
23. వేదాంత సౌరభము (3,3) |
నిలువు:
1. తగినది కనుక వెలలేదు. (4) |
2. స్వీకారము (2) |
3. బాలసాహితీభూషణుడి పర్ణశాల (5) |
5. కోతి, నక్క (2) |
6. చక్కదనం (6) |
9. చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాడానికి ప్రవేశపెట్టేది. (4,3) |
10. ఇది కూడా చట్టసభలలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాలని ప్రయత్నించేది. తిరస్కరణకు అవకాశాలు ఎక్కువ. (3,4) |
11. ఉసురు(3) |
12. హరిణం కోసం వెదకాలంటే చిరాకా? (3) |
13. గోపాల చక్రవర్తి నడిపిన ఫీచరు. (3,3) |
16. వడలి రాధాకృష్ణగారి ఒక బిరుదు. (5) |
17. అక్షరం లుప్తమైనా సంయమనము సంయమనము కోల్పోలేదు. (4) |
20. చూరు కింద మగవారు కట్టుకునేదేనా? (2) |
21. సున్నం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 17 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 22 తేదీన వెలువడతాయి.
పదసంచిక-77 జవాబులు:
అడ్డం:
1.ప్రభుత్వనౌకరు 4.కనీనిక 7.దేవి 8.ద్రావి 9.ప్రయాణసాధనము 11.కర్ణిక 13.ఉండ్రాజవరం 14.బొటనవ్రేలు 15.జడిమి 18. డుతిలతంలన్యాయం 19.వ్రేడు 21.వాగు 22.లుబ్బురఅ 23.పైతృష్యసే(సీ)యుడు
నిలువు:
1.ప్రదేశిని 2.భువి 3.రుద్రసావర్ణి 5.నిద్రా 6.కవికోకిలలు 9.ప్రసన్నాంజనేయుడు 10.ముగిసినఅధ్యాయం 11.కరంజ 12.కబొమి, 13.ఉంగరపువ్రేలు, 16.డిగతంరుపై, 17.చెడుగుడు 20.డుబ్బు 21.వాయు
పదసంచిక-77కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సి.హెచ్. బృందావనరావు
- కన్యాకుమారి బయన
- కోట శ్రీనివాసరావు
- నీరజ కరణం
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.