[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రజనీకాంత్ కూతురికీ, చిరంజీవి కోడలికీ సంధి కుదిరింది. (6) |
4. కాదేదీ పత్రికపేరుకు అనర్హం. 1950లలో మద్రాసు నుండి వెలువడిన హాస్యపత్రిక ఇది. (4) |
7. దుర్గ భర్త ఇక్కడే దాగున్నాడు. సరిగ్గా వెదకండి. (2) |
8. మోటబావిలో బాట వదిలి పలువలువను పట్టండి. (2) |
9. దుర్గాదేవి రూపాలలో రెండు (4,3) |
11. వన్నెల విసనకర్రకై దానవవీరులు తిరగబడినారు. (3) |
13. గొడుగు (5) |
14. ముద్దముద్దలు (5) |
15. నాకౌట్ (3) |
18. సాధరణంగా కోపం వస్తే కాస్త ముందు వెనుకలుగా ఇవి నూరతారు. (4,3) |
19. అటునుంచి సమానం (2) |
21. తుపాకిమందు (2) |
22. తీపిసోమాసి (4) |
23. మహిషవాహనుడు (6) |
నిలువు:
1. సాళ్వుని వాహనము (4) |
2. ముస్లీముల పుణ్యస్థలము (2) |
3. నీలోత్పలము (5) |
5. జపానుకు చెందిన మల్లయోధుడు (2) |
6. అప్సరస (2,4) |
9. వామనుడు బలి చక్రవర్తిని అడిగినది. (5,2) |
10. వైకుంఠపాళీలో ఇవి ఉంటాయి. (4,3) |
11. బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు వీధీ వీధీ తిప్పేరు ___ గంధం పూసేరు (3) |
12. అంగనలు చుట్టుముట్టుటలో నలుపు (3) |
13. అష్టవిధ నాయికలలో ఒకతె (6) |
16. విబేధాలు (5) |
17. మృచ్ఛకటికమ్‌లో విలన్ (4) |
20. కుక్కపిల్ల (2) |
21. పక్క, వైపు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 27 తేదీన వెలువడతాయి.
పదసంచిక-82జవాబులు:
అడ్డం:
1.చంపకమాలిక 4.సయోనారా 7.డాలు 8.భిక్ష 9.అమృతాభిషేకము 11.చిత్రిక 13.వధూవరులు 14.దశమగ్రహం 15.వధన 18.జీమూతవాహనుడు 19.దేశి 21.మేని 22.విక్షతము 23.నిర్జనవారధి
నిలువు:
1.చండాలిక 2.పలు 3.కళాభినేత్రి 5.నాభి 6.రాక్షసవివాహం 9.అభినవకాళోజీ 10.ముద్దులమనవడు 11.చిలువ 12.కదన 13.వసుంధరాదేవి 16.ధర్మవాదిని 17.కావ్యనిధి 20.శిక్ష 21.మేర
పదసంచిక-82కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- అన్నపూర్ణ గురజాడ శ్రీపతి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- కన్యాకుమారి బయన
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పార్వతి వేదుల
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- స్వర్ణ కుమారి
- వర్ధని మాదిరాజు
- విద్య ప్రయాగ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.