[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఉత్తరధృవం నుండి చూసినప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఈ దిశలో తిరుగుతుంది. (4,2) |
4. రసం మొదలును చివరతో ప్రతిక్షేపిస్తే రచయిత కాస్తా సింహాచలం దేవాలయ ధర్మకర్త కాగలడు. (4) |
7. నిలువు 1 వృత్తి. (2) |
8. సంస్కృత నాటకాలలో తొలుత ఉండేది. (2) |
9. జపమాల నవలాకారుడు (4,3) |
11. వడ్డాణం వంకర్లు తిరిగింది. (3) |
13. శ్రీకాంత్, సంఘవి, లైలాలతో ముప్పలనేని శివ తీసిన సినిమా. (5) |
14. బూదరాజు, భమిడిపాటి, జాగర్లమూడి, శివలెంక, వడలి వగైరా వగైరా 🙂 (5) |
15. పుష్కరణి కోసం నడుమ వత్తును తీసి సర్దడం నేర్చుకో. (3) |
18. శ్రీకాకుళానికి చెందిన ఓ రచయిత. మధ్యలో ఇనిషియల్స్ మాయమయ్యాయి. (5,2) |
19. వారకాంతతో సుఖించుట ఇనుమును కాచి దెబ్బతీయుట వంటిదే.(2) |
21. ధారణాశక్తి కలిగిన బుద్ధి. (2) |
22. మన్నారు దాస విలాసం రచించినది. (4) |
23. ఒక రకమైన పానుపు (3,3) |
నిలువు:
1. రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రధారిణి (4) |
2. కుంపటిలో కర్పటము (2) |
3. కేరళలో అయ్యప్ప కొలువున్న పుణ్యక్షేత్రం. (5) |
5. ఉచితంగా ఇచ్చిన భూమి (2) |
6. etceteras. (6) |
9. ‘చమన్’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి. (5,2) |
10. సొంత కథ పేరుతో ఆత్మకథను వెలువరించిన తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు (3,4) |
11. ప్రయత్నాన్ని సవరించి నిద్రలెమ్ము. (3) |
12. రాజశేఖరుడు చేసే నిర్ణయం (3) |
13. ఈస్టరు పండుగకు ముందు జరుపుకునే పండుగ. (2,4) |
16. నేను అంగీకరించను. (5) |
17. అష్టాదశ వర్ణనాత్మకమైన స్వతంత్ర కావ్యము (4) |
20. హిందూస్థాని గౌడబ్రాహ్మణుల తెగ (2) |
21. 65వ మేళకర్త రాగములో చిన్న సరస్సు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జనవరి 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జనవరి 17 తేదీన వెలువడతాయి.
పదసంచిక-85 జవాబులు:
అడ్డం:
1.తుంటివింటిదొర 4.భంగపాటు 7.గప్పు 8.నిగ 9.చౌదరాణి అట్లూరి 11.పటకా 13.సరల్లాగులు/సగుల్లారలు 14.పరమావధి 15.చట్కారి 18.సుధామయిసుస్వర 19.ప్లవ 21.కోవ 22.వంగతోట 23.గోడమీదిపిల్లి
నిలువు:
1.తుంగభద్ర 2.టిప్పు 3.రధణికోట 5.పాని 6.టుగాగమసంధి 9.చౌమహల్లాపాలసు 10. రిలీలామాత్మకుర/రిమాకుమాలాత్నర 11.పలుచ 12.కాపరి 13.సలిలోపప్లవం 16.ట్కాచియిసాగో 17.రంగవల్లి 20.వగ 21.కోపి
పదసంచిక-85కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కన్యాకుమారి బయన
- కరణం పూర్ణానందరావు
- కరణం శివానందరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పరమేశ్వరుని కృప
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వరలక్ష్మి హరవే డాక్టర్
- విద్య ప్రయాగ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.