ఏప్రిల్ 2021 నీ చిరునవ్వుతో బతికేస్తాలే By - April 1, 2021 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]నీ[/dropcap] చిరునవ్వుతో బతికేస్తాలేనీ ఆశల కలయిక నేనేమధు మాసపు వెన్నెల వానమిలమిల మిల మెరిసేనేలఅలకల పలు క్షణాలు అన్నీపలకరించి పోయే ఈ వేళప్రేమను పంచే నీ హృదయంప్రేయసీ ఇటు రావే అంటుందిఅడుగడుగున సాగే పాదంఅన్ని నేనై ఉంటా అంటుంది.