ఏప్రిల్ 2021 స్మృతి రత్నాలు By - April 18, 2021 1 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]జీ[/dropcap]విత సంధ్యా సమయంలోఒకరోజు వయసుగుండెలో జ్ఞాపకాలజేబును తడిమింది అవశేషాల్లా బయటపడ్డవివిరిగిన కలల గాజు ముక్కలూవాడిన ఆశల గులాబీ రేకులూరాలిన కోరికల ఆకులూ చెక్కు చెదరక దొరికినవిఆనందంగాఅమాయకంగాగడిపిన బాల్య స్మృతి రత్నాలు.