[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. సాయంత్రం రాత్రిని రమ్మనే వేళ.(4). |
04. వరించేయమనడం లేదు. డిటెయిల్స్ చెప్పు ముందు.(4). |
07. వి.ఏ.కే. గారి సుస్వర మాలిక.(5). |
08. రవళి వెనుక నుండి వస్తోంది.(2). |
10. మా బాబు! చెప్పింది విను. ఇంగ్లీషు మూక ఇది! (2). |
11. పాపం ఆ రమ డిప్లొమా తెచ్చుకోవడంలో పడ్డ కష్టం గుర్తించారా?(3). |
13. ఎటు చూసినా తునక. బహుశా నిప్పు కావచ్చు.(3). |
14. ఏమన్నా భరించే వారు! ఇంకెవరు? మగాళ్ళు!(3). |
15. నాతో యముడు నాడు లేకుండా పోయాడు. (3). |
16. టాండన్ లేని బాలీవుడ్ భామ.(3). |
18. పిలుపులు లో ఆ మాత్ర వేయకండి.(2). |
21. తెలివైన స్త్రీ తిరగబడదూ మరి?(2). |
22. మాలతీ చందూర్ గారి తోట చూశారా?(5). |
24. ట్రక్కుతో రేఫ లేకుండా వచ్చేవి.(4). |
25. భలే మంచి రోజు!(4). |
నిలువు:
01. సంతోషము ఎంతో కాలం ఉండలేదు. తలక్రిందులైంది.(4). |
02. మహా శివరాత్రి మాత్రమే ఒకటి. ఈ శివరాత్రులు పన్నెండు.(2). |
03. పద్దెనిమిది లో ఒకటి సుబ్రహ్మణ్య శర్మగారు తగిలించేసుకున్నారా?(3). |
04. లోహ విహంగం.(3). |
05. గాలిలో తిరిగే వాటి కోసమూ వేసేది.(2). |
06. చిత్రం బాగుంది కానీ గెడ్డం చెదిరింది.(4). |
09. యాది సదాశివ గారి లయబద్ధమైన సరిగమలు.(5). |
10. విశ్వం గారి విపంచి.(5). |
12. విధి విజయశాంతి తో కాదు. Subject తో ప్రారంభం కావాలి.(3). |
15. నెట్టుకుంటూ చేసే గలాటా!(4). |
17. జాము లనా? చెప్తున్నాగా! మోసము నేనే చేశాను!(4). |
19. రాలేని తుమ్మెదలు మిథ్యలే సుమండీ.(3). |
20. మంచిగా వెనుక నుండి హత్య చేస్తే భూదేవి తడబడిందా?(3). |
22. ప్రజా రాజ్యం లుప్తమవలేదు! క్లుప్తమైంది! (2). |
23. నిరంతరం శివుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండే భక్త ప్రాణి!(2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 12 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-1 జవాబులు:
అడ్డం:
1.ఎర్రకోట 4.గడుసరి 7.వైనతేయుడు 8.రవి 10.రంజ 11.మురారి 13.ఏగును 14.నటన 15.సంపద 16.పుడువి 18.పూర్వం 21.ద్దిబు 22.లుతవ్రతిప 24.ములుకులు 25.భరతుడు
నిలువు:
1.ఎకరము 2.కోవై 3.టనఘ 4.గయుడు 5.డుడు 6.రివిజను 9.విరాటపర్వం 10.రంగుపడుద్ది 12.కంటకం 15.సంపూర్ణము 17.విబుధుడు 19.వింతలు 20.ప్రతిభ 22.లుకు 23.పర
కొత్త పదసంచిక-1 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- అన్నపూర్ణ భవాని
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ల రామమూర్తి
- ద్రోణంరాజు మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- ఈమని రమామణి
- కల్యాణి యద్దనపూడి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పి.వి.ఆర్. మూర్తి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పద్మావతి కస్తల
- పార్వతి వేదుల
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వరప్రసాదరావు పాల
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.