కొత్త పదసంచిక-5

0
12

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. సాయంత్రం రాత్రిని రమ్మనే వేళ.(4).
04. వరించేయమనడం లేదు. డిటెయిల్స్ చెప్పు ముందు.(4).
07. వి.ఏ.కే. గారి సుస్వర మాలిక.(5).
08. రవళి వెనుక నుండి వస్తోంది.(2).
10. మా బాబు! చెప్పింది విను. ఇంగ్లీషు మూక ఇది! (2).
11. పాపం ఆ రమ డిప్లొమా తెచ్చుకోవడంలో పడ్డ కష్టం గుర్తించారా?(3).
13. ఎటు చూసినా తునక. బహుశా నిప్పు కావచ్చు.(3).
14. ఏమన్నా భరించే వారు! ఇంకెవరు? మగాళ్ళు!(3).
15. నాతో యముడు నాడు లేకుండా పోయాడు. (3).
16. టాండన్ లేని బాలీవుడ్ భామ.(3).
18. పిలుపులు లో ఆ మాత్ర వేయకండి.(2).
21. తెలివైన స్త్రీ తిరగబడదూ మరి?(2).
22. మాలతీ చందూర్ గారి తోట చూశారా?(5).
24. ట్రక్కుతో రేఫ లేకుండా వచ్చేవి.(4).
25. భలే మంచి రోజు!(4).

నిలువు:

01. సంతోషము ఎంతో కాలం ఉండలేదు. తలక్రిందులైంది.(4).
02. మహా శివరాత్రి మాత్రమే ఒకటి. ఈ శివరాత్రులు పన్నెండు.(2).
03. పద్దెనిమిది లో ఒకటి సుబ్రహ్మణ్య శర్మగారు తగిలించేసుకున్నారా?(3).
04. లోహ విహంగం.(3).
05. గాలిలో తిరిగే వాటి కోసమూ వేసేది.(2).
06. చిత్రం బాగుంది కానీ గెడ్డం చెదిరింది.(4).
09. యాది సదాశివ గారి లయబద్ధమైన సరిగమలు.(5).
10. విశ్వం గారి విపంచి.(5).
12. విధి విజయశాంతి తో కాదు. Subject తో ప్రారంభం కావాలి.(3).
15. నెట్టుకుంటూ చేసే గలాటా!(4).
17. జాము లనా? చెప్తున్నాగా! మోసము నేనే చేశాను!(4).
19. రాలేని తుమ్మెదలు మిథ్యలే సుమండీ.(3).
20. మంచిగా వెనుక నుండి హత్య చేస్తే భూదేవి తడబడిందా?(3).
22. ప్రజా రాజ్యం లుప్తమవలేదు! క్లుప్తమైంది! (2).
23. నిరంతరం శివుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండే భక్త ప్రాణి!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 12 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-1 జవాబులు:

అడ్డం:   

1.ఎర్రకోట 4.గడుసరి 7.వైనతేయుడు 8.రవి 10.రంజ 11.మురారి 13.ఏగును 14.నటన 15.సంపద 16.పుడువి 18.పూర్వం 21.ద్దిబు 22.లుతవ్రతిప 24.ములుకులు 25.భరతుడు

నిలువు:

1.ఎకరము 2.కోవై 3.టనఘ 4.గయుడు 5.డుడు 6.రివిజను 9.విరాటపర్వం 10.రంగుపడుద్ది 12.కంటకం 15.సంపూర్ణము 17.విబుధుడు 19.వింతలు 20.ప్రతిభ 22.లుకు 23.పర

కొత్త పదసంచిక-1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • అన్నపూర్ణ భవాని
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ల రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • ఈమని రమామణి
  • కల్యాణి యద్దనపూడి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వరప్రసాదరావు పాల
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here