[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. పూల పరిమళం.(4). |
04. “అసలే కోలాహలం! ఈ సవ్వడేమిటయ్యా మధ్యలో?” ఇలా పరిణమించింది.(4). |
07. ప్రియురాలు మరణించ ప్రియుడు కట్టించె కన్నీటి కలబోతగా………(5). |
08. రాళ్ళ నెత్తేరా మొదట ఈ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?(2). |
10. చెప్పుము అంటే మధ్యలో మింగేసావ్!(2). |
11. ఎటునుంచి చూసినా తామర కనబడుతుంది. (3). |
13. సాధారణంగా సింహాల ముందు వీటిని ఉటంకిస్తారు.(3). |
14. ప్రాణం ఉండేది.(3). |
15. ఇరవై నాలుగు నిమిషాలు.(3). |
16. అటునుంచి పూర్తి చేశాం.(3). |
18. కర్ణ కల్మషం మధ్యలో పోయింది.(2). |
21. తాళం చెవులు అటునుంచి చూపేరా?(2). |
22. జవరాలి ప్రేమకై యువరాజు నిర్మించె పన్నీటి కాన్కగా……….(5). |
24. తత్తరపాటు తడబడితే?(4). |
25. మధ్యలో ఒక సంవత్సరం తో పుట్టుక.(4). |
నిలువు:
01. ఆటంకాలు రాకుండా చూసేవాడు.(4). |
02. పితా కాదు! పితా మహా! అనండి.(2). |
03. ఆద్యంతాలతో ఆలకించడమే చూపు!(3). |
04. ఛార్మికి కాదు, ఓర్మికి ఫ్రెండ్.(3). |
05. మన యాంకర్లు రోజులుని ఇలా అంటారు. (2). |
06. లోక శ్రేయస్సు కోసం చేసేవి.(4). |
09. పున్నమి – పెద్దన గారిది!(5). |
10. చిరంజీవి పూయించినవి.(5). |
12. లక్ష్మీదేవి – ఇంద్రునికి బంధువా?(3). |
15. రోమాంచము పాటు పడుతోందా?(4). |
17. కలయిక! ప్రతిపక్షాలదా?(4). |
19. ఎలిజిబిలిటీ చెప్పండి.(3). |
20. కలయిక అంటున్నారు లక్ష్మీ, శోభన్ బాబు క్రింద నుండి.(3). |
22. జనాభా బాధలు మధ్యలో చూడండి.(2). |
23. బొంబాయి ప్రియుడు ప్రియురాలు.(2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 03 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-6 జవాబులు:
అడ్డం:
1.తవ్రాతిచే 4.గజానన 7.పరివారము 8.తప, 10.పరా11.వారిజ 13.గిరిజ 14.యావత్తు 15.మరక 16.మురహా 18.నోము 21.ములా 22.పరిశీలన 24.రంవన్నఅ 25.కలికాలం
నిలువు:
1.తరుతవా 2.తిప 3.చేరిక 4.గరము 5.జాము 6.నటరాజ 9.పరికరము 10.పరిహారము 12.చ్యవన 15.మనోహరం 17.హాలాహలం 19.సెరిఅ 20.అలక 22.పన్న 23.నలి
కొత్త పదసంచిక-6 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్ర స్వామి
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కల్యాణి యద్దనపూడి
- కిరణ్మయి గోళ్ళమూడి
- లలిత మల్లాది
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పి.వి. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పద్మావతి కస్తల
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వరప్రసాదరావు పాల
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.