[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఆబోతు (3) |
4. ధైర్యము (2) |
7. సమయము (3) |
8. ధ్వని (2) |
10.మంగలివాడు (2) |
11. సంభ్రమము (4) |
15. విప్లవము (2) |
16. ఉపవాసము (2) |
17. వ్యతిరేకత (4) |
20. గడువు (2) |
21. వర్షమా? (2) |
23. పశువుల మంద(3) |
26. దీవించు (2) |
27. మోకాలు (3) |
నిలువు:
2. డేగ(2) |
3. చివర (2) |
5. శ్రీ ప్రదము(2) |
6.చెంబు (3) |
9. చిన్న కొండ(2) |
11. సకిలించు (4) |
12. వ్యాపించు (4) |
13. ఆడహంస (3) |
14. పెరుగు మీది మీగడ(3) |
18.యజ్ఞము (3) |
19. అగ్నిపర్వతంనుంచి వచ్చేది(2) |
22. స్త్రీ (2) |
24. భోజనము (2) |
25. చెట్టు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక మార్చి 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఏప్రిల్ 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఫిబ్రవరి 2022 సమాధానాలు:
అడ్డం:
- ఉప్పరిగ 3. పటాలువ 5. తడివెండి 6. విశిఖము 7 కొకిబికి. 9. కరిషము 11. మురికాడు 12. ననకారు
నిలువు:
- ఉపస్థాత 2. గరిమిడి 3. పరీధావి 4. వటారము 7 కొడతము 8. కితవుడు 9. కరిసాన 10. ముణుగూరు
సంచిక – పదప్రహేళిక- ఫిబ్రవరి 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- రామలింగయ్య టి.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.