[dropcap]సం[/dropcap]చిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సభకు ఆహ్వానం
అంశం- ‘నేను నవల రచించే పద్ధతి…’
తమ నవల రచనా పద్ధతిని వివరించే నవలా రచయితలు
- శ్రీమతి తమిరిశ జానకి- విశాలి నవలా రచయిత్రి
- శ్రీ సలీం- కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత
- శ్రీ చిత్తర్వు మధు- ఇసీసీయూ, బైబై పోలోనీయా సైన్స్ ఫిక్షన్ రచయిత
- శ్రీ పాణ్యం దత్తశర్మ- సంచికలో సూపర్ హిట్ సీరియల్ సాఫల్యం రచయిత
- శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి- అంతర్గానం, యెదలోపలి యెద నవలల రచయిత్రి
- శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ- విశిష్టమైన రచనా శైలికల మధుగీతం నవలా రచయిత
30.7.2022, ఉదయం 10 గంటలకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో..
చిరునామా:
స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,
ఇంటి నెంబరు 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
హైదరాబాదు-500088
అందరూ ఆహ్వానితులే.
మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.