జూలై 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 10 By - July 31, 2022 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఆ[/dropcap]లోచనలు తర్జనభర్జనలు పాలపొంగులు *** బేరసారాలు కొసరుల కాట్లు వినిమయాలు *** పడిగాపులు చిందరవందరలు ప్రేమ బారులు