[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పెళ్ళయ్యాక నవదంపతులకు ఈవిడని చూపిస్తారు (4) |
4. రాక (4) |
7. ఆభరణము (2) |
8. పేలాలు (2) |
9. వంశము (3) |
12. దళసరి (3) |
14. తక్కువ (2) |
15. ప్రఖ్యాత వీణా విద్వాంసుడు శ్రీ శంకర శాస్త్రి గారి ఇంటిపేరు (3) |
17. మొదలు తెగిన తోక (2) |
18. రూపాంతరము చెందిన కదా (2) |
19.. భయంకరము (3) |
21. క్లుప్తంగా దక్ష ప్రజాపతి (2) |
23. తడబడిన మనవి (3) |
25. అపకీర్తి, మచ్చ (3) |
26. తిరగబడిన స్మశానం (2) |
28. వజ్రము (2) |
29. ముగ్గు అటునించి వేసుకురండి (4) |
30. సందులేకుండా కురిసే సన్నవాన (4) |
నిలువు:
1. చిన్ననాటి చెలికాడిని చూడబోయిన కుచేలుడు తీసుకు వెళ్లిన చిరుకానుక (4) |
2. తమిళంలో దుడ్డు (3) |
3. మూడు (2) |
4. అన్యదేశ్యములో పనిముట్టు (2) |
5. మూడడుగుల ఏనుగు (3) |
6. దీని అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం (4) |
10. పంచబ్రహ్మాసనాసీన ఈ దేవి (5) |
11. స్త్రీ (2) |
13. అత్యంత ప్రజాదరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. (5) |
15. చిన్న చేతికత్తి (3) |
16. హారతి (3) |
18. జన్మ నిచ్చిన తల్లి – ఈ చిత్రంద్వారా 1953లో నటిగా రాజసులోచన, గాయనిగా పి.సుశీల తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు (4) |
20. అశ్వత్థము (2) |
22. వాయువు (4) |
24. పర్వదినం (3) |
25. అర్జునుడే! (3) |
27. వ్యంగంలో ఉండే ఒక రుచి (2) |
28. రంజింప చేయునది, పుష్ప పరాగము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 21 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 54 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 26 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 52 జవాబులు:
అడ్డం:
1.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 6. గంధఫలి 7. సంగ్రహమ 9. నిజం 12. జశ్రీ 16. సవరణ 17. దేవదేవ 19. వు రా ర స్క భా ర్తి వ డ గొ
ఏకాక్షరాలు:
8.ఖం/ద్యో/భ/ఏ 10. గ్లో 11.హ్రీ 14. మే
నిలువు:
1.శ్రీరంగం శ్రీనివాసరావు 2. దధిఫలం 3. బ్రమ 4. ణ్య గ గ్ర అ 5. స్త్రి శా మ రా శ్రీ ర్తి వ డ గొ 13. నరవర 15. నవ నవ 18. విభా
సంచిక – పద ప్రతిభ 52 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.