[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తోడిపెండ్లామున్న వంటిల్లు (4) |
4. టెస్టులలో పదివేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెట్ ఆటగాడు – చివర తత్సమము చేయండి (4) |
7. పిల్లవాడు (2) |
8. గుఱ్ఱము (2) |
9. (యుద్ధము నుండి) పారుట (3) |
12. దప్పి/ఆశ (3) |
14. మూట తోడిది (2) |
15. అందము (3) |
17. కు కోల్పోయిన ప్రజలు (2) |
18. పాలించు (2) |
19. అయిదువ్రేళ్లను కొనలుగూర్చి పట్టిన అభినయ హస్తవిశేషము (3) |
21. రోగము (2) |
23. తడబడిన పట్టణము (3) |
25. మాటిమాటికి (3) |
26. సిక్ఖులు విధిగా పాటించవలసిన ఐదు నియమాలలో ఇది ఒకటి. చురుకు అయినది (2) |
28. ఇల్లు మీ సొంతది కాకపోతే ఇది కట్టాలండీ మరి! (2) |
29. హెడ్ లైన్స్ – ముందు వెనుక గూడ వుంటాయి – మీరు తెలుగులో చెప్పండి – సరిపోతుంది (4) |
30. తిరుమలలో హరి నామస్మరణ లో ఉన్న రాగం లోనే లంబోదర లకుమికర స్వరపరచబడింది (4) |
నిలువు:
1. రసాయనశ్రేష్ఠము (4) |
2. నీరు (3) |
3. తీగ (2) |
4. ఈ పుణ్య క్షేత్రాన్ని సాగదీస్తే అన్యదేశ్యములో వెళ్ళాడు (2) |
5. న్యాయాధిపతి విమర్శనకై నియమించిన దినము (3) |
6. ధారాసంపాతమును తిరగేస్తే లాభము ఉంటుందా? బహువచనములో (4) |
10. పాశ్చాత్యుడు (5) |
11. సమృద్ధి (2) |
13. క్యాడ్ బరీ 5 నక్షత్రాల చాకోలెట్ ప్రకటనలో కనిపించే కుక్క పిల్లల పేర్లు (2,3) |
15. గంభీరమైనది (3) |
16. హంస (3) |
18. ఎకరము స్థలములో ఒకటికి గుణింతం మార్చి మరో రెండక్షరాలు తారుమారు చేసి చూడండి – మీకో రత్న కంబళి కనిపించకపోతే అడగండి! (4) |
20. కంసుని నగరంలోని సైరంధ్రి (2) |
22. శివుడు (4) |
24. తలక్రిందులయిన కూర (3) |
25. రోలు వెళ్లి దీనితో మొరపెట్టుకున్నదట! (3) |
27. నశించు (2) |
28. పూజ్యస్త్రీ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 57 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 15 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 55 జవాబులు:
అడ్డం:
1.లొడిగి 4. లభసం 6. యజనం 7. గండ్రిక 8. కుక్క కాటుకు చెప్పుదెబ్బ 9. మతకం 11. అసిమి 13. తంత్రకం 14. యక్షుడు
నిలువు:
1.లొట్టియ 2. గిళనం 3. ఎంత చెట్టుకు అంత గాలి 4. లవంగం 5. సంచిక 9. మహితం 10. కందకం 11. అక్షయ 12. మిత్రుడు
సంచిక – పద ప్రతిభ 55 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- మత్స్యరాజ విజయలక్ష్మి
- రామలింగయ్య టి
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.