‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
[dropcap]సం[/dropcap]చికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ప్రదక్షిణము (3) |
3. ‘చలవ మిరియాలు’ రచయిత ఇంటి పేరు (3) |
8. చీకటి (2) |
9. గౌరవముగా (3) |
10. రంగుల పండగ (2) |
13. సంక్రాంతి రోజులలో పెట్టేవి (3) |
14. వారధి (3) |
18. కోట (2) |
19. పావు కోళ్ళు (3) |
20. సమర్థత (2) |
23. ఎంగిలి పండ్లు అతిథికి నివేదించిన భక్తురాలు (3) |
24. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడిని దండాయుధ పాణి అని పిలుస్తారు (3) |
నిలువు:
2. గజల్ చివరి షేర్ పేరు (2) |
4. మహేష్ బాబు బావ ఇంటి పేరు తిరగబడింది (2) |
5. కరక్కాయ చెట్టు (3) |
6. లక్ష్మణుడి భార్య (3) |
7. కూరలు తరగడానికి వాడేది (3) |
11. తల క్రిందులుగా వ్రేలాడే పక్షి (3) |
12. ఈ కోర్కెలు తీర్చడం కష్టం (3) |
15. విశ్వనాథుల వారి సంగమం (3) |
16. పెద్ద జాతి కప్ప (3) |
17. సిరా బుడ్డి (3) |
21. ఆత్రము (2) |
22. నక్క కూత (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూలై 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్టు 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూన్ 2023 సమాధానాలు:
అడ్డం:
1) కోలాటం 3) ఈబరి 8) దాడి 9) దారువు 10) బుద్ధ 13) కంబళి 14) బఠాణి 18) తువ్వు 19) ఖటిక 20) జాగా 23) గోడిగ 24) బిల్లిక
నిలువు:
2) లాటీ 4) బచ్చు 5) కందాయం 6) గురువు 7) ఔద్ధతి 11) ఉంబళి 12) ఉఠాణి 15) ఓతువు 16) ఏటిక 17) కంగారు 21) వాడి 22) నల్లి
సంచిక – పదప్రహేళిక- జూన్ 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- మధుసూదనరావు తల్లాప్రగడ