‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
[dropcap]సం[/dropcap]చికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఆస్ట్రేలియా జాతీయ జంతువు (3) |
3. ప్రవచన కర్త కోటేశ్వర రావు ఇంటి పేరు (3) |
8. ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే.. (2) |
9. తెలివి లేని తనం (3) |
10. కర్త క్రియల నడుమ ఎవరు? (2) |
13. చిమిడిన అన్నం (3) |
14. చేదు బీర (3) |
18. చూర్ణము (2) |
19. గొప్ప ఇల్లు, బంగళా (3) |
20. అతడూ.. (2) |
23. బృహన్నల (3) |
24. మాయాబజార్ ఘటోత్కచుడు (పొడి అక్షరాలలో) (3) |
నిలువు:
2. వ్యథ (2) |
4. కల్లు కుండ (2) |
5. దీపక్, కంచి కౌల్ నటించిన చిత్రం (3) |
6. తెలుసు కోవాలనే కోరిక (3) |
7. రహస్యం (3) |
11. ఒక ముని, బిగ్ బి మనవడు (3) |
12. సన్నె కల్లు (3) |
15. నూనె తీసే యంత్రం (3) |
16. హెచ్చరిక (3) |
17. అరెకపూడి కౌసల్యా దేవి ఇంటి పేరు (3) |
21. ఇందులో పోస్తే కానీ తీర్థం కాదుట (2) |
22. ఆంగ్ల సినిమా (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 ఆగస్టు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఆగస్టు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబరు 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూలై 2023 సమాధానాలు:
అడ్డం:
1) బ్రమరి 3) మల్లాది 8) తమి 9) పేర్మిగా 10) హోళి 13) గొబ్బిళ్ళు 14) వంతెన 18) గడీ 19) పాదువు 20) చేవ 23) శబరి 24) పళని
నిలువు:
2) మక్తా 4) ల్లాగ 5) చేతకి 6) ఊర్మిళ 7) ఈళిక 11) గబ్బిలం 12) గొంతెమ్మ 15) సాగర 16) గోదురు 17) దవతి 21) ఆబ 22) ఊళ
సంచిక – పదప్రహేళిక- జూలై 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.