సంచిక – పదప్రహేళిక ఆగస్టు 2023

0
12

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

[dropcap]సం[/dropcap]చికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆస్ట్రేలియా జాతీయ జంతువు (3)
3. ప్రవచన కర్త కోటేశ్వర రావు ఇంటి పేరు (3)
8. ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే.. (2)
9. తెలివి లేని తనం (3)
10.  కర్త క్రియల నడుమ ఎవరు? (2)
13.  చిమిడిన అన్నం (3)
14. చేదు బీర (3)
18. చూర్ణము (2)
19. గొప్ప ఇల్లు, బంగళా (3)
20. అతడూ.. (2)
23. బృహన్నల (3)
24. మాయాబజార్ ఘటోత్కచుడు (పొడి అక్షరాలలో) (3)

నిలువు:

2. వ్యథ (2)
4. కల్లు కుండ (2)
5. దీపక్, కంచి కౌల్ నటించిన చిత్రం (3)
6. తెలుసు కోవాలనే కోరిక   (3)
7. రహస్యం (3)
11. ఒక ముని, బిగ్ బి మనవడు (3)
12. సన్నె కల్లు (3)
15. నూనె తీసే యంత్రం (3)
16. హెచ్చరిక (3)
17. అరెకపూడి కౌసల్యా దేవి ఇంటి పేరు (3)
21. ఇందులో పోస్తే కానీ తీర్థం కాదుట (2)
22. ఆంగ్ల సినిమా (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 ఆగస్టు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఆగస్టు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబరు 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జూలై 2023 సమాధానాలు:

అడ్డం:

1) బ్రమరి 3) మల్లాది 8) తమి 9) పేర్మిగా 10) హోళి 13) గొబ్బిళ్ళు 14) వంతెన 18) గడీ 19) పాదువు 20) చేవ 23) శబరి 24) పళని

నిలువు:

2) మక్తా 4) ల్లాగ 5) చేతకి 6) ఊర్మిళ 7) ఈళిక 11) గబ్బిలం 12) గొంతెమ్మ 15) సాగర 16) గోదురు 17) దవతి 21) ఆబ 22) ఊళ

సంచిక పదప్రహేళిక- జూలై 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here