[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నిష్ప్రయోజనమైనది అని తాత్పర్యము (6) |
6. రహస్యము (2) |
8. సందేహము (3) |
10. ఆడు తాబేలు (2) |
13. కొండదొన నాశ్రయించియుండెడు బోయపల్లె (2) |
14. మావిచిగురు లో సీత (3) |
16. మహాభారత కాలంలో ఢిల్లీ పేరు (3) |
18. వ్యాపించు / పూర్ణమగు (3) |
19. పంపాతీరమునందలి మతంగాశ్రమమున ఉండిన రామభక్తురాలు అయిన ఒక బోయత (3) |
20. మీ నాన్నగారి చెల్లెలు అటునించి వస్తోంది చూడండి (3) |
21. అడ్డగింత లో ని ఉన్నా లేకున్నా ఒకటే! (3) |
22. దక్షిణపుదిక్కునందలి ఏనుఁగు (3) |
23. ఆదికవి (3) |
24. విభీషణుడి భార్య కూడా రివర్సు లోనే! (3) |
25. డమరుక ఒక చర్మవాద్యము.. 1, 2, 7 (3) |
26. తిప్పిచూస్తే నాడి తెలుస్తుంది (3) |
28. ఇంగువ (3) |
30. ఒప్పిదమైనది (2) |
31. సగము (1) (ఏకాక్షరము) |
32. చెరకు గానుగ (2) |
37. ఆకాశము (2) |
38. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు (6) |
నిలువు:
2. రథ సమూహము / రాజమార్గము (2) |
3. కోపము (2) |
4. పదవ తిథి (3) |
5. నీతి, పొందించుట, లాభము, మృదుత్వము, చౌక, అందమైనది – ఏదైనా చెప్పుకోవచ్చు (2) |
6. పాలపిట్ట (2) |
7. అన్ని కార్యాలు సక్రమంగా జరిగి నిచ్చింతగా వున్న వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు (9) |
9. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు, ఒక పని యొక్క పర్యవసానాలు ఏమిటో ముందుగా అన్ని విశ్లేషణ చేసుకొని ప్రణాళికబద్ధంగా పనిలోకి దిగమని చెప్పడం కోసం పెద్దలు ఈ సామెతను వాడుతారు (9) |
11. కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ మనకు ఇలా బాగా తెలుసు (2) |
12. కూడఁబెట్టిన ధనము (2) |
14. ఋషులు చెప్పినది (5) |
15. చూపు కొంచెం తడబడింది (5) |
16. నిలువు 4 తరవాత వచ్చేది (5) |
17. మహానిదానంగా పనులు జరుగుతుంటే ఇలా అంటారు (5) |
27. ఒడ్డాణము (2) |
29. తిథివిశేషము (2) |
33. ఇల్లు (2) |
34. చేదు సొరకాయ బాణుని కూతురులాగే ఉంది (2) |
35. పదునాలుగవ సంవత్సరమునకు తుది లేదు (2) |
36. అభిజ్ఞానము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 75 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 20 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 73 జవాబులు:
అడ్డం:
1.శ్రీమంతము 4. శ్రీఘనము 7. తిరోధానము 8. చ శ్రీ 10. శ్రీము 11. మినిషం 13. శ్రీరాగం 14. శ్రీకారం 15. శ్రీవారు 16. శ్రీదుడు 18. పస 21. తరు 22. శ్రీనాథ కవి 24. ముగశ్రీరం 25. ముక్షవృశ్రీ
నిలువు:
1.శ్రీపంచమి 2. తతి 3. మురోష 4. శ్రీనగం 5. ఘము 6. ముచ్చుముగం 9. శ్రీనిమువాస 10. శ్రీరామదుత 12. శ్రీకార్యం 15. శ్రీపర్ణము 17. డురుధశ్రీ 19. దీనారం 20. శ్రీకము 22. శ్రీశ్రీ 23. విక్ష
సంచిక – పద ప్రతిభ 73 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సొంసాళె పద్మావతి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.