‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వినాయకుడు (4) |
4. లంకాధిపతి (4) |
7. సూర్యుడు (5) |
9. క్లేశమునోర్చు గుణము (3) |
11. కుమారస్వామి (3) |
13. చివర లేని శిగ్రు వృక్షము (2) |
14. గెలుపు ఇచ్చే లక్ష్మి (3) |
16. శిరస్సు (2) |
17. అసలు కి జంట పదం (3) |
18. బలరామ కృష్ణుల కులము (3) |
19. ప్రభువు (2) |
20. ఉనికి, నివాసము (3) |
22. గుర్రము (2) |
24. పంకము (అటునుండి) (3) |
26. వనిత /ఇల్లాలు (3) |
27. ఇంద్రుని ఉద్యానవనము (5) |
30. శకుంతల భర్త (4) |
31. పదముల సమూహము (4) |
నిలువు:
1. ఏనుగు (4) |
2. హోమము (3) |
3. స్థాణువు తిరగబడింది (2) |
4. రాహువు (2) |
5. బ్రహ్మచారి, ఉపనయనము (3) |
6. రాలుట యందు అయ్యే ధ్వని (4) |
8. గోడ కట్టేటప్పుడు అమర్చే ఎత్తైన కొయ్యల కట్టడము (3) |
10. మన్మథుడు (5) |
12. అగ్నిహోత్రుడు (5) |
14. మూల్యము (3) |
15. శుక్రాచార్యుని అల్లుడు(3) |
19. ‘డు’కారం ‘దు’కారమై, రాక్షసుడు తికమకపడ్డాడు (4) |
21. సన్నదనము (3) |
23. మాతులుంగము (4) |
25. తుదిలేని వాడు (3) |
26. సంతోషకరమైన ఒక సంవత్సరము (3) |
28. బుర్ర కి మొదలు లేదు (2) |
29. రంధ్రము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 10 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 83 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 15 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 81 జవాబులు:
అడ్డం:
1) అడవి బాపిరాజు 7) యశం 8) లలాటం 9) నువ్వూ 12) సుతనువు 13) నిధాజరా 15) రాతి 16) వినుము 17) ఆరె 20) గిడుగురామమూర్తి
నిలువు:
2) డబ్బు 3) బాగులాడి 4) రాగం 5) నాయని సుబ్బారావు 6) దువ్వూరి రామిరెడ్డి 10) మనువు 11) బంధాలు 14) కనులారా 18) పండు 19) ల్యంమూ
సంచిక – పద ప్రతిభ 81 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]