[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి.
ఆధారాలు:
అడ్డం:
1. తీసివేత X తీసివేత
8. క్లేశం
26. తిరిగిన గడువు
29. వేటకుక్క
34. చక్కగా చెప్పినది
37. దేవాలయముఖమున ఎత్తుగా కట్టినద్వారము
44. సెభాష్
47. కొత్తదైన కండూతి
నిలువు:
4. అంతర్నాటకం మధ్య లోపించిననా అందులోనిదే
25. పోటుమగడు
27. వ్యత్యస్తము కాని వ్యత్యస్తము
31. రుధిరం
35. చిత్తడితో ఫీజు
39. సడ్లపల్లె చిదంబరరెడ్డి వెతుకులాట దీని గురించే
45. అయోముఖి
49. పచ్చిదైన
~
మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
- అంబరము
- ఆరుద్ర
- (
ఉ)డుము - కందగాడు
- కలకండ
- కవి (Reverse)
- కవుకులు
- కాపత
- కారుమబ్బు
- కుదప (Jumble)
- కురుమ (Jumble)
- కూటతాడు
- గోధూళి
- టముకులు
- తమసుడు
- తలములు (Jumble)
- తలుము (Reverse)
- తాత
- తాళ్ళపాక
- తురుము
- దాహము
- ధూనన
- నలము
- నల్లడబ్బు (Jumble)
- నల్లపొన్ను
- నిలయము
- పాకశాల (Reverse)
- పాదో(
ద)క(ము) (Reverse) - పాలగార (Reverse)
- పిసాసము
- పునరపి
- పూదోట (Jumble)
- పొలము (Jumble)
- బకాసురుడు
- బదనిక
- భద్రకాళి
- మకుటము (Reverse)
- మమకారం
- మాకంద
- ముకుళిత
- మున్నుడి
- ముళ్ళపూడి (Reverse)
- ముసాయిదా
- మెలకువ
- మొగసాల
- యముడు (Jumble)
- రంత
- రహదారి
- రుమ
- లబ
- వడముడి
- వల
- శాదము
- షావుకారు
- సంగటి (Jumble)
- సంబరము (Jumble)
- సవారి
- సాము
- సామెత
- సాసరు
- సుమారు (Reverse)
- సూరన
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 14 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 88 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 19 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 86 జవాబులు:
అడ్డం:
1) నాతిక 4) ముకయగా 8) దొలవడ్డి 12) టుమిడి 13) నయాగరా 14) లరాకాక 15) వైరి 16) నకలు 17) బంబింగతంప 19) ద్యంపనమవే 21) గిడిగి 22) ముగయు 23) చాన్నముర 25) పడు 27) డుగులుస 29) కుకరుడు 30) రిల్లు 31) బుకా 32) హంస తూలికా తల్పం 35) భాన 36) డన 37) ముహమూస 38) శిరాషమే 40) క్కన 41) వేపాలంట 42) ట్టురావి 43) నగర్జ. 44) బొల్లోజు బాబా 47) డుతువంనధ 49) కుమఎ 50) రసి 51) కుతకుత 52) మరువకు 54) రిసాక 55) మిక్కుటము 56) నిజముకుం 57) వాలము
నిలువు:
1) నాటువైద్యం 2) తిమిరిప 3) కడి 4) మునకవేయు 5) కయాలు 6) యగ 7) గారాబం 8) దొలగడిర 9) లరాతంగి 10) వకాప 11) డ్డిక 16) నమగసహం 18) బింగిముడుత 20) నములు 23) చాకలిమూట 24) న్నరుకాస 25) పరిభాష 26) డుల్లునమే 27) డుబుడక్క 28) గుకానన 29) కుతూహలం 33) సముపార్జన 34) ల్పంశిరాల్లోఎ 39) రావిజు 41) వేగవంతము 42) ట్టుబొమకుకుం 43) నతుకుట 45) బారసాల 46) బాసికము 47) డుతక్కు 48) ధమని 49) కువము 51) కుమి 53) రుజ 54) రివా
నూతన పదసంచిక 86 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- ప్రవీణ డా.
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.