[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
గమనిక: వృత్తాలలో వచ్చిన అక్షరాలతో ఒక అర్థవంతమైన పదబంధం వస్తుంది.
ఆధారాలు:
- ఒకత (Jumble)
- ఒకపరి
- కమలము (Jumble)
- కమలాపతి
- కర
- కరపత్రము
- కవాటము
- కస
- కాపురము
- కాలి (
గో)రు (Reverse) - కుతి
- గుడికట్టు
- గుడ్లగూబ
- గుణదల (Jumble)
- గూనతూము
- చిదుము
- చిరము
- తకరు
- తటిల్లత
- తమలపాకు
- తూముకాలువ
- త్రయము (Jumble)
- దట్ట
- దుప్పటి
- దేవళము
- నలికము
- న(
వా)వరణ(ములు) (Jumble) - నవ్యత
- నిభము (Jumble)
- నిరతము (Reverse)
- నూగుటారు
- నూపురము
- పటకారు (Reverse)
- పడుదల
- పతకం
- పరాకు
- పరిగలు (Jumble)
- పల్లటము (Reverse)
- పాపపతి
- పుడిసిలి
- పురిశయ
- పెట్టుము (Reverse)
- పెరటాసి (Jumble)
- భరితము (Jumble)
- మమకారం
- ముటి
- ముని
- మునివాటిక
- మురకము
- ముసలము
- రంతిదేముడు (Jumble)
- రకరకాలు
- రప్ప
- రభస (Jumble)
- రాసభము
- లపి(
త) - లలాటము
- లలిత (
క)ళ(లు) (Jumble) - లవణము
- లులాపము
- వడ్లపిట్ట (Reverse)
- వదనము
- వరము (Jumble)
- వ్యక్తి
- శవయాత్ర (Jumble)
- శౌక్తికం
- శౌన (Reverse)
- సంకుల సమరము
- సంబరము
- సత్రయాగము (Jumble)
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 91 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 10 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 89 జవాబులు:
అడ్డం:
1) మురక 6) అత్యాశ 8) వివాహమహోత్సవం 10) రాఘవ 11) ముఖచిత్రము 12) నలకీల 14) సయాటికా 17) గంప 18) ఏకముగ 20) మరచిపోనిజ్ఞాపకం 21) రాచెరువురాజుపాలెం 22) తిలోత్తమ 25) ధర 26) చడునికు 28)శిథగావ 29) మొహంజదారో 30) పరమం 31) మధురానుభూతులు 34) డున్గుము 35) గానము
నిలువు:
1) ముట్నరాలకుఏ 2) కవివతంసము 3) గుహ 4) సాహో 5) గవంముల 6) అయాచితం 7) శబ్దముద్రాపకం 9) మదనకామరాజుకథ 13) కీడెంచిమేలెంచవలెను 15) యాగపవుశు/ యాగశువుప 16) ధ్వని ప్రతిని 17) గంపగుత్త 19) కన్నెచెర 21) రాధమ్మమొగుడు 23) లోకులుపలుగా 24) మడతమంచము 27) సౌజన్యము 28) శిరోమణి 32) రామ్భ 33) భూర్జ
నూతన పదసంచిక 89 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- కొన్నె ప్రశాంత్
వీరికి అభినందనలు.