మార్చి 2024మినీ కవిత గోలి మధు మినీ కవితలు-15 By - March 10, 2024 0 4 FacebookTwitterPinterestWhatsApp [శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.] 1. కల్పం కాయం దాల్చిన దృఢ సంకల్పాల సమాహారం! ~ 2. ప్రశ్న సంకెళ్లను ఛేదించే తాళం చెవి ~ 3. విజయం సంకల్ప ఫలం! ~ 4. సంపద అవసరానికి పుట్టి పెరిగే సంతానం!