సరికొత్త శీర్షిక.. ‘అన్నింట అంతరాత్మ’ – త్వరలో

0
9

[dropcap]ఈ[/dropcap]శావాస్యం ఇదం సర్వం అంటుంది ఉపనిషత్తు…

చరాచర సృష్టి సర్వం భగవంతుడి స్వరూపమే అంటుంది తత్త్వం…

అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటాడు అన్నమయ్య…

జీవులలో నిర్జీవులుగా భావిస్తున్నవాటన్నిటిలో జీవుడున్నాడన్నమాట….

జీవుడుంటే అంతరాత్మ వున్నట్టే….

ఈ చరాసృష్టిలో జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే సరికొత్త శీర్షిక..

సీనియర్ జర్నలిస్ట్ జొన్నలగడ్డ శ్యామల రచిస్తున్న సరికొత్త శీర్షిక

‘అన్నింట అంతరాత్మ’

త్వరలో..సంచికలో..వారం విడిచి వారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here