‘అనుబంధాలు – ఆవేశాలు’ పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం

0
6

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి ప్రమీల గారు రచించిన ‘అనుబంధాలు – ఆవేశాలు’ నవల ఆవిష్కరణ 13 మార్చి 2023 నాడు బంజారా హిల్స్ లోని ‘సప్తపర్ణి’లో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది.

[సప్తపర్ణి, ప్లాట్ నెంబర్ 21, రోడ్ నెంబర్ 8, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034]

డా. వాసిరెడ్ది రమేష్‍బాబు సభకి అధ్యక్షత వహిస్తారు.

వాసిరెడ్డి నవీన్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

వక్తలు:

  • ప్రముఖ రచయిత శిరంశెట్టి కాంతారావు
  • సాహితీవేత్త మండవ సుబ్బారావు
  • ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ
  • సాహిత్యాభిమాని – స్ప్రెడింగ్ లైట్ – జ్యోతి పి
  • ఈ తరం రచయిత్రి శ్రీ ఊహ

~

అనంతరం రచయిత్రి ప్రమీల గారి స్పందన.

సాహితీ అభిమానులందరికీ ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here