శ్రీ పాణ్యం దత్తశర్మకు ‘ఔచిత్యమ్’ మాసపత్రిక బహుమతి

0
12

‘ఔచిత్యమ్’ – అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది.

‘ఔచిత్యమ్’ మాసపత్రిక నిర్వహించిన ‘తెలుగు పరిశోధన వ్యాసరచన పోటీలు-2023’లో శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘రామం భజే శ్యామలమ్’: మన సనాతన ధర్మపునరుజ్జీవనం – అనే వ్యాసం ప్రథమ బహుమతి పొందింది.

ఈ బహుమతికి ఎంపికైన వ్యాసాలు ‘ఔచిత్యమ్’ అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక రాబోవు సంచికలలో ప్రచురిచితమౌతాయని సంపాదకులు తెలిపారు.

వివరాలకు https://www.auchithyam.com/advanced/latest/index.php అనే లింక్ చూడవచ్చు.

గ్రంథ రచయితకు, వ్యాసరచయితకు అభినందనలు తెలుపుతోంది సంచిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here