‘ఆజాదీ’ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఆహ్వానం

0
10

[dropcap]శ్రీ [/dropcap]కరిపె రాజ్‌కుమార్‌ రచించిన ‘ఆజాదీ’ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఆహ్వానం.

వేదిక:

షోయబ్‌ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్

తేదీ, సమయం:

26-11-2023, ఆదివారం, ఉదయం 10.30 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ముఖ్య అతిథి – ఆవిష్కర్త:

శ్రీ కె. ఆనందాచారి

విశిష్ట అతిథి:

డా. కాంచనపల్లి గోవర్థనరాజు

ఆత్మీక అతిథులు:

  • శ్రీ కొమ్మవరపు విల్సన్‌రావు
  • శ్రీ ఎం. నారాయణశర్మ

సాహితీప్రియులకి ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here