మార్చి 2023 భౌతికం Vs అభౌతికం By - March 5, 2023 0 7 FacebookTwitterPinterestWhatsApp [dropcap]గుం[/dropcap]డె పరిమాణం గుప్పెడే అని తెలుసు మెదడుకూ దాని బరువూ లెక్కలూ దానికి ఉన్నాయి మనసే ఎంతకీ అంతు చిక్కనిది ఆకాశమంత విస్తరించనూ గలదు కేంద్రం వద్దనే కుచించుకునీ పోగలదు.