జనవరి 2022 బివిడి ప్రసాదరావు హైకూలు By - January 9, 2022 0 2 FacebookTwitterPinterestWhatsApp [dropcap]నీ[/dropcap]ళ్ళ మబ్బులు వానలని ఇస్తాయి మట్టి పూస్తుంది చీకటి నీడ వెలుతురు చాటున అగుపిస్తోంది పిల్లి కాలికి నల్లతాడు బంధన దిష్టి తీతకై కష్టసుఖాలు మిశ్రమ భావనలు మిణుగురులు