బివిడి ప్రసాదరావు హైకూలు

0
8

[dropcap]నీ[/dropcap]ళ్ళ మబ్బులు
వానలని ఇస్తాయి
మట్టి పూస్తుంది

చీకటి నీడ
వెలుతురు చాటున
అగుపిస్తోంది

పిల్లి కాలికి
నల్లతాడు బంధన
దిష్టి తీతకై

కష్టసుఖాలు
మిశ్రమ భావనలు
మిణుగురులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here