బివిడి ప్రసాదరావు హైకూలు 10

0
2

[dropcap]ఆ[/dropcap]లోచనలు
తర్జనభర్జనలు
పాలపొంగులు
***
బేరసారాలు
కొసరుల కాట్లు
వినిమయాలు
***
పడిగాపులు
చిందరవందరలు
ప్రేమ బారులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here