బివిడి ప్రసాదరావు హైకూలు 11

0
2

[dropcap]ర[/dropcap]చన అంటే
అక్షర కూర్పు కాదు
తర్కపు ఊట
***
మాటలకైనా
వ్రాతలు ఎట్టివైనా
అక్షముండాలి
***
వ్రాస్తే లిఖితం
వేస్తే చిత్రలేఖనం
మూస్తే ఆగాధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here