ఆగస్టు 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 11 By - August 14, 2022 0 10 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ర[/dropcap]చన అంటే అక్షర కూర్పు కాదు తర్కపు ఊట *** మాటలకైనా వ్రాతలు ఎట్టివైనా అక్షముండాలి *** వ్రాస్తే లిఖితం వేస్తే చిత్రలేఖనం మూస్తే ఆగాధం