బివిడి ప్రసాదరావు హైకూలు 12

0
7

[dropcap]నే[/dropcap]ల నింగిల
మధ్య అగుపించేది
అమ్మ ప్రకృతి
***
అమ్మ నాన్నలు
కలిస్తేనే ఫలితం
పాప పిల్లలు
***
పాప పెద్దయి
అక్క చెల్లి చెలిగా
తల్లి తత్వము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here