బివిడి ప్రసాదరావు హైకూలు 13

0
10

[dropcap]బా[/dropcap]హ్య వేధింపు
మానసిక క్రూరత్వం
అనాగరికం
***
తను దక్కక
తనువు చాలించడం
అవివేకము
***
వీచే గాలికి
మోడు కన్న మేడలే
అవరోధము
***
రాసే వార్తకి
వ్యాఖ్య కన్న స్ఫుటమే
ఉత్తమోత్తమం
***
నువ్వు ఎవరు
ప్రశ్న కన్న మిన్నైంది
నేనెవరిని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here