అక్టోబరు 2021 బివిడి ప్రసాదరావు హైకూలు 15 By - October 9, 2022 0 12 FacebookTwitterPinterestWhatsApp [dropcap]నా[/dropcap]ది నాదన్న నీది నాది అనన్న బంధం తెగుద్ది *** ప్రేమ గొప్పది మానవత్వం నిల్చేది ప్రేమలతోనే *** వంటికి రోగం ఔషదాలతో మాయం రొక్కమూ మాయం *** పిలుపు కన్న పలకరింపు మిన్న నమ్మురా కన్నా *** వెంటపడడం వెనుక పడడమే అవసరమా